Horoscope Today | మేషం:
ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుంటుంది. పనులలో విజయం సాధిస్తారు. సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. షేర్లు, భూముల క్రియ విక్రయాలలో లాభాలు పొందుతారు. వాహన యోగం. Horoscope Today
వృషభం:
అనుకోని అవకాశాలు లబిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. పనులలో విజయం సాధిస్తారు. మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. ఆకస్మిక ప్రయాణాలు లభిస్తాయి. ధనలాభం.
మిథునం:
ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. సోదరులను కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు. వివాదాలకు దూరంగా వుండండి. ఆరోగ్యం వాహనాల విషయాలలో జాగ్రత్త అవసరం.
కర్కాటకం:
వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. వాహన యోగం.
సింహం:
ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. మిత్రులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకొంటారు. పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా వుంటుంది. వస్తు లాభం.
కన్య:
బంధువుల నుండి విలువైన సమాచారం అందుకొంటారు. ఆకస్మిక ధనలాభం. వృత్తి వ్యాపారాలలో అనుకూలం. విందు, వినోదాలు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృధ్ధి చెందుతాయి. సాంకేతిక విద్యావకాశాలు.
తుల:
భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్య సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. కీలక నిర్ణ?లిలలో తొందరపాటు వద్దు. సోదరుల కలయిక.
వృశ్చికం:
సంఘంలో గౌరవం పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాథిస్తారు. ధన, వస్తు లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పెట్టుబడులకు తగిన లాభం.
ధనుస్సు:
వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ధకాలిక సమస్యల నుండి బయటపడతారు. కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుతాయి. భూ, గృహయోగాలు పొందుతారు. వస్తు లాభం.
మకరం:
ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. రుణాలు తీరి ఊరట చెందుతారు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. విలువైన ఆభరణాలు కొనుగోలు.
కుంభం:
అకారణంగా మిత్రులతో విరోధాలు ఏర్పడవచ్చు జాగ్రత్త అవసరం. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త కొంత ఊరట కలుగుతుంది. ఆస్తి వివాదాలు తీరి లజ్జ పొందుతారు. వస్తు లాభం.
మీనం:
ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ప్రముఖులు పరిచయమై సాయం అందిస్తారు. శుభవార్తలు.
Read More Articles |
Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?