Home Lifestyle Horoscope & Vaasthu Horoscope Today | రాశిఫలాలు (21-05-2023)

Horoscope Today | రాశిఫలాలు (21-05-2023)

Image Source : Pixabay

Horoscope Today | మేషం:

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రగా వుంటుంది. చేపట్టిన పనులు సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. సోదరుల నుండి ధనలాభం. Horoscope Today

వృషభం:

కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. దీర్థకాలిక సమస్కల నుండి బయటపడతారు. వివాదాలకు దూరంగా వుండండి. ప్రయాణాలు లాభిస్తాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి. శుభవార్తలు.

మిథునం:

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రగా వుంటుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. వస్తు లాభం.

కర్కాటకం:

కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. అనుకోని అవకాశాలు లాభిస్తాయి. వాహన యోగం.

సింహం:

రుణ వత్తిడుల నుండి బయటపడతారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకంటారు. దూర ప్రాంతాల నుండి సమాచారం ఆనందం కలిగిస్తుంది. కాంట్రాక్టులు లాభిస్తాయి.

కన్య:

వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. నూతన వస్తు, వస్తా కొనుగోలు.

తుల:

ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా వుంటాయి. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త వల్ల ఆనందం కలుగుతుంది. పనులు పూర్తి. సంతానంనకు విద్యావకాశాలు.

వృశ్చికం:

కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. భూమి యోగం.

ధనుస్సు:

విందు, వినోదాలు. ఉద్యోగాలలో ప్రోత్సాహం. నూతన వస్తు, వస్త, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును.

మకరం:

రుణాలు తీరుస్తారు. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు. పనులలో జాప్కం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. సంఘంలో గౌరవం పొందుతారు. ఆహ్వానాలు.

కుంభం:

నూతన ఉద్యోగవకాశాలు పొందుతారు. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొంటారు. ధనలాభం.

మీనం:

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహన సౌఖ్యం. దీర్ధకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శుభవార్తలు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

Exit mobile version