Home Lifestyle Horoscope & Vaasthu Horoscope Today | రాశిఫలాలు (18-12-2022)

Horoscope Today | రాశిఫలాలు (18-12-2022)

Image Source : Pixabay

Horoscope Today | మేషం

పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబసభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వృషభం

కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. వస్తు లాభ సూచన ఉంది.

మిథునం

ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా సన్నిహితులు సహకరిస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. మానసిక ప్రశాంతత పొందుతారు.

కర్కాటకం

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మిత్రుల నుంచి ధనవస్తు లాభాలు పొందుతారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. సోదరులను కలుసుకుంటారు. ఉద్యోగులకు అనుకూలమైన సమయం.

సింహం

సంతానానికి ఉద్యోగ సూచన ఉంది. అనుకున్న పనులు నెరవేరతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. అరుదైన సన్మానాలు పొందుతారు. ఉద్యోగులకు నూతన ఉత్సాహం కలుగుతుంది.

కన్య

బంధువులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగుతాయి. శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఏర్పడిన చికాకులు తొలగుతాయి.

తుల

ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ప్రయాణంలో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి.రుణాలు కొంతవరకు తీరుతాయి. ఉద్యోగులకు ఊహించని హోదా పొందే సూచన ఉంది.

వృశ్చికం

కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ పొందుతారు. ఇంటాబయట అనుకూలంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. వస్తు లాభ సూచన ఉంది.

ధనుస్సు

వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కుటుంబంలో శుభకార్య ప్రస్తావన ఉంటుంది. బాకీలు వసూలు అవుతాయి. సేవా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారు. ఉద్యోగాల్లో చికాకులు తొలగుతాయి.

మకరం

మిత్రులతో ఏర్పడిన విబేధాలు తొలగుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. సంతానం నుంచి సహాయసహకారాలు అందుకుంటారు.

కుంభం

పాత బాకీలు వసూలు అవుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు.

మీనం

ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. ముఖ్యమైన నిర్ణయాల్లోసొంత ఆలోచనలు శ్రేయస్కరం. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. నూతన వస్తు లాభ సూచన ఉంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Vasthu | వాస్తు ప్రకారం కిచెన్ ఏ దిక్కున ఉండాలి? ఎందుకు?

Vasthu Tips | ఈశాన్యంలో బరువులు పెట్టవద్దని ఎందుకు అంటారు?

Vaasthu Tips | కొత్త ఇల్లు కొనేముందు ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి

Vaasthu Tips | ఈ చెట్లు మీ ఇంట్లో ఉంటే ఆర్థికంగా నష్టపోవడం ఖాయం

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

Exit mobile version