Thursday, March 28, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు (18-05-2023)

Horoscope Today | రాశిఫలాలు (18-05-2023)

Horoscope Today | మేషం:

ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ప్రముఖులను కలుస్తారు. సంఘంలో ఆదరణ పొందుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనగోలు చేస్తారు. అనుకోని అతిథుల నుండి శుభవార్తలు అందుతాయి. వాహన సౌఖ్యం. Horoscope Today

వృషభం:

అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. మిత్రుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. సోదరుల నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. ఇంటాబయటా ప్రోత్సాహం.

మిథునం:

రుణ బాధల నుండి బయటపడతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వివాదాలకు దూరంగా వుండండి. ఇంటాబయటా మీదే పై చేయిగా వుంటుంది. ఉద్యోగాలలో స్థానమార్హులు వుంటాయి. నూతన వస్తు కొనుగోలు.

కర్కాటకం:

దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆశ్చర్యపరుస్తుంది. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది. తండ్రి నుండి ఆస్తి లాభాలు పొందుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటాం

సింహం:

అనుకోని ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. సంఘంలో ఆదరణ పొందుతారు. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి.

కన్య:

ఆర్థిక పరిస్థితులు సంతృప్తికరంగా వుంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వరంగాల నుండి ఆహ్వానాలు అందుతాయి. సోదరుల నుండి శుభవార్తలు అందుకొంటారు.

తుల:

ఆస్తి వివాదాలు పరిష్కారమై లజ్ధి పొందుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. వస్తు లాభాలు.

వృశ్చికం:

అనుకోని అవకాశాలు పొందుతారు. వాటిని సద్వినియోగం చేసుకోండి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా వుండును. దీర్ధకాలిక సమస్యలు కొంత వరకు తీరుతాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. వివాహ యత్నాలు.

ధనుస్సు:

కుటుంబ సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు. దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు.

మకరం:

రుణాలు తీరి ఊరట చెందుతారు. పూర్వపు మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. అనుకోని సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. పట్టుదలతో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.

కుంభం:

ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. షేర్లు క్రయవిక్రయాలలో లాభాలు పాఠాదు. వస్తు లాభం.

మీనం:

ముఖ్యమైన వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలు కొంతవరకు తొలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. ఉద్యోగ, వివాహ యత్నాలు ఫలిస్తాయి. భలాభం.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News