Saturday, April 27, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు (17-05-2023)

Horoscope Today | రాశిఫలాలు (17-05-2023)

Horoscope Today | మేషం:

పట్టుదలతో ముందుకు సాగుతారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. సంఘంలో గౌరవం పొందుతారు. ఇంటాబయటా అనుకూలంగా వుండును. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. Horoscope Today

వృషభం:

అనుకోని ఆహ్వానాలు అశ్చర్యపరుస్తాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా వుండును. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది.

మిథునం:

కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో పదోన్నతులు పొంతారు.

కర్కాటకం:

వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి. స్రమకు తగిన ఫలితం కష్టమే. సన్నిహితుల నుండి సహాయసహకారాలు అందుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు.

సింహం:

కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. విందు, వినోదాలు. శుభకార్హాల్లో చురుకుగా పాల్గొరతట అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి.

కన్య:

ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అధిగమిస్తారు. సోదరుల నుండి సహాయం అందిస్తారు. జీవిత భాగస్వామి సలపోత నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. వస్తు లాభం.

తుల:

మిత్రులతో ఏర్పడిన మాటపట్టింపులు పరిష్కరించుకొంటారు. కుటుంబ సభ్యులను కలిసి ఆనందందా గడుపుతాం పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు అభివద్ధి సాధిస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి.

వృశ్చికం:

బంధువులతో అకారణంగా వివాదాలు ఏర్ణడవచ్చు. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. షేర్లు, భూముల క్రయవిక్రయాలు అభివ్యధ్ధి సాధిస్తారు కాంట్రాక్టులు దక్కుతాయి.

ధనుస్సు:

పూర్వపు మిత్రులను కలిసి ఆనందందా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండును. సంఘరోల గౌరవం పొందుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. వివాహ యత్నాలు లాభిస్తాయి.

మకరం:

రుణాలు తీరుస్తారు. బంధువుల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుకొంటారు. విందు, వినోదాలు వాహన యోగం. నూతన మిత్రులు పరిచయమైన కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

కుంభం:

ఉద్యోగాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి. మిత్రుల నుండి సహాయ సహకారాలు అందుకొంటారు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును.

మీనం:

ముఖ్యమైన కార్యక్రమాలలో అవరోధాలు ఏర్పడిన సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. శ్రమకు తగిన ఫలితం. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారూహనాల కొనుగోలు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News