Horoscope Today | మేషం:
మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకొంటారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. ఇంటాబయటా మీదే పై చేయిగా వుండును. వస్తు కొనుగోలు. Horoscope Today
వృషభం:
బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొంటారు. పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. రాజకీయరంగాల వారికి కొంత అనుకూలం.
మిథునం:
పాత బాకీలు వసూలవుతాయి. పనులలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలుగుతుంది. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.
కర్కాటకం:
కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విందు, వినోదాలు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. నూతన వస్తు, వస్తా కొనుగోలు చేస్తారు.
సింహం:
అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు.
కన్య:
వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగులలో స్థానచలనం. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. ప్రముఖుల కలయిక.
తుల:
వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలుగుతుంది. నూతన పనులకు శ్రీకారం చుడతారు. సోదరుల నండి ధన లాభం.
వృశ్చికం:
ఊహించని అవకాశాలు లాభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. రుణ వత్తిడులు తీరి ఊరట చెందుతారు. కొత్త మిత్రులు పరిచయమై సాయం అందిస్తారు. వస్తులాభం.
ధనుస్సు:
కుటుంబ సమస్కల నుండి బయటపడతారు. ప్రయాణాలు లాభిస్తాయి. పనులలో విజయం సాధిస్తారు. మిత్రుల నుండి కీలక సమాచారం. కాంట్రాక్టులు దక్కుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఖాఖం.
మకరం:
రుణ బాధలు కొంత వరకు తీరుతాయి. పూర్వపు మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండును. కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.
కుంభం:
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. సంతానం నాకు కొత్త విద్యలపై ఆసక్తి చూపుతారు. స్వల్ప ధన, వస్తు లాభం.
మీనం:
ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైన సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం.
Read More Articles |
Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?