Saturday, April 20, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు (16-05-2023)

Horoscope Today | రాశిఫలాలు (16-05-2023)

Horoscope Today | మేషం:

ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. విందు, వినోదాలు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. షేర్లు క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. Horoscope Today

వృషభం:

బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. సన్నిహితులతో అకారణంగా తగాదాలు ఏర్పడవచ్చు. మెలుకువ చాలా అవసరం. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ధనలాభం.

మిథునం:

రుణ వత్తిడుల నుండి విముక్తి చెందుతారు. సంఘంలో గౌరవం పొందుతారు. రాజకీయ కళా, పారిశ్రామిక రంగాల వారికి సన్మానాలు పొందుతారు. ఆకస్మిక ధన లాభం పొందుతారు. కొత్త వస్తు సేకరణ

కర్కాటకం:

మిత్రుల నుండి శుభవార్తలు అందుకొంటారు. ఉద్యోగులకు పదోన్నతులు పొందుతారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో పరిచయాలు. కాంట్రాక్టులు లాభిస్తాయి. స్థలాల కొనుగోలు యత్నాలు.

సింహం:

ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. అనుకోని అతిథుల నుండి శభ ఆహ్వానాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. ఇంటాబయటా మీదే పై చేయి ఉంటుంది. కాంట్రాక్టులు దక్కుతాయి.

కన్య:

వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. శ్రమకు తగిన ఫలితం కష్టమే. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ధన లాభం.

తుల:

బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. కొత్త మిత్రులు పరిచయమైన నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన వస్తు సేకరణ.

వృశ్చికం:

ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. అనుకోని విధంగా ధన లాభం పొందుతారు. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలుగుతుంది. వాహన యత్నాలు ఫలిస్తాయి.

ధనుస్సు:

వివాదాలకు దూరంగా వుండండి. కుటుంబ సభ్యులను కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు. ఉద్యోగులలో స్థాన మార్పులు వుంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో పదోన్తతులు పొందుతారు.

మకరం:

ప్రయాణాలలో ఎదురైన ఆటంకాలు కొంత వరకు తీరుతాయి. పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. సోదరులతో ఏర్పడిన వివాదాలు తీరి ప్రశాంతత పొందుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలం.

కుంభం:

ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. విందు, వినోదాలు. కాంట్రాక్టులు లాభిస్తాయి. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు.

మీనం:

జీవిత భాగస్వామితో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. నూతన కార్చక్రమాలకు శ్రీకారం చుడతారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News