Thursday, April 25, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు (15-05-2023)

Horoscope Today | రాశిఫలాలు (15-05-2023)

Horoscope Today | మేషం:

ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. సంఘంలో ఆదరణ పొందుతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. అరుదైన ఆహ్వానాలు. Horoscope Today

వృషభం:

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్హక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. వివాహ యత్నాలు ఫలిస్తాయి.

మిథునం:

గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. శుభవార్తలు అందుతాయి.

కర్కాటకం:

భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలు తీరి ఊరట చెనిదుతారు. ఆరోగ్య సమస్యలు ఎదురైన అధిగమించి ముందుకు సాగతాయి

సింహం:

కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. దీర్ధకాలిక సమస్యలు కొంత వరకు తీరుతాయి. సోదరు నుండి ధనలాభం పొందుతారు. గృహం, స్థలాలు కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. సభలు, సమావేశాలలో యూకుగా పాల్గొంటారు.

కన్య:

ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. రుణ బాధలు తొలుగుతాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. శ్రమకుగిన ఫలితం దక్కుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన కార్చక్రమాలకు శ్రీకారం చుడతారు.

తుల:

వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుతుంది. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగులకు స్థానమార్పులు వుంటాయి. స్వల్ప ధన, వ లాభాలు.

వృశ్చికం:

మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకొంటారు. పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. వత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

ధనుస్సు:

సంఘంలో గౌరవం పొందుతారు. విందు, వినోదాలు శుభకార్హాలలో చురుకుగా పాల్గొంటారు. మిత్రుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. వ్యత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి. వాహనుఖరం.

మకరం:

రుణ బాధలు తొలుగుతాయి. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. దూరప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలు. ప్రముఖుల అందుతాయి.

కుంభం:

ఉద్యోగాలలో పదోన్తతులు పొందుతారు. కుటుంబంలో శుభకార్హాల ప్రస్తావన వుంటుంది. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకొంటారు

మీనం:

ముఖ్యమైన వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. సోదరులను నుండి కీలక సమాచారం అందుతుంది. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News