Thursday, May 30, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Daily | రాశిఫలాలు (15-04-2023 )

Horoscope Daily | రాశిఫలాలు (15-04-2023 )

Horoscope Today | మేషం

ఉద్యోగులకు పనిభారం ఉంటుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి ఇస్తారు. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. ఆరోగ్యం ఫర్వాలేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగవకాశాలు కలిసివస్తాయి.

వృషభం

ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులను నియంత్రించాలి. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నా సమయానికి లక్ష్యాలను పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించేఅవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. సహోద్యోగులకు సహాయసహకారాలు అందజేస్తారు. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మిథునం

ధనయోగానికి అవకాశం ఉంది. సంతాన యోగం ఉంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సరైన సమయం. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. వివాదాలకు దిగకూడదు. ఆర్థిక విషయాలను సంతృప్తినిస్తాయి. వ్యాపార, ఉద్యోగాల్లో ముందడుగు వేస్తారు

కర్కాటకం

ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసంతో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారమవుతుంది. బంధుమిత్రుల మన్ననలు పొందుతారు. కొందరి మిత్రులకు సహాయపడతారు. ఆరోగ్య సమస్యలు తప్పవు.

సింహం

ఉద్యోగంలో సమస్యలు ఎదురవుతాయి. పనితీరు మీద విమర్శలు వస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చుపెరుగుతుంది. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. విందులు వినోదాలు ఎక్కువగా ఉంటాయి. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం జాగ్రత్త.

కన్య

మంచి నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెడతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు శ్రమమీద పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెళ్లి సంబంధం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు.

తుల

ఇంటి బయటా గౌరవం పొందుతారు. ముందుచూపు ఆలోచనలతో అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతాయి. మంచి సంస్థ నుంచి ఉద్యోగ ఆఫర్లు వస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అతికష్టం మీద వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. కొందరు స్నేహితుల కారణంగా ప్రతిష్ఠ పాలయ్యే అవకాశం ఉంది.

వృశికం

ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. ఖర్చులు ఎక్కువగా ఉంటుంది. పెండింగ్ పనులు చాలావరకు పూర్తవుతాయి. పెళ్లిపనులు ఒకపట్టాన కలిసిరావు. ఉద్యోగంలో ప్రతికూల మార్పులు చోటుచేసుకుంటాయి. తోబుట్టువులతో విబేదాలు తలెత్తే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

ధనుస్సు

ఆర్థికంగా ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఖర్చులు పెరిగి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఉండే వారికి సమయం అంత అనుకూలంగా లేదు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. కొత్త పరిచయాల విషయంల జాగ్రత్త అవసరం. ఆర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు

మకరం

ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. చికాకులు తప్పకపోవచ్చు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆపర్లు ముందుకొస్తాయి. విహారయాత్రలు చేసే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఒక శుభవార్త మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది.

కుంభం

ఆర్థిక, అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. రావాల్సిన డబ్బు సకాలంలో అందక చిక్కుల్లో పడతారు. ఉద్యోగ ఆపర్లు వస్తాయి. శుభవార్తలు వింటారు. మానసిక ఒత్తిడి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. తొందరపాటు నిర్ణయాలు ప్రతికూలంగా మారతాయి. అనవసరపు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.

మీనం

ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ప్రేమించిన వారితో పెళ్లి జరిగే సూచనలున్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. కొత్త పనులు చేపడతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో ప్రోత్సాహం అందుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Palmistry | మీ అర చేతిలోని గీతలు కలిస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు

Tuesday | మంగళవారం ఈ పనులు అస్సలు చేయకండి.. పొరపాటున చేస్తే జీవితంలో అష్టకష్టాలు పడాల్సిందే !!

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News