Thursday, April 18, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuDaily Horoscope | రాశిఫలాలు (30-03-2023)

Daily Horoscope | రాశిఫలాలు (30-03-2023)

మేషం (Daily Horoscope)

పనుల్లో విజయం సాధిస్తారు. ప్రయాణాలలో లాభాలు పొందుతారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. కొపతాపాలకు దూరంగా వుండండి. బందువులను కలిసి ఆనందంగా గడుపుతారు. మిత్రుల సహాయతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. వివాహ యత్నాలు సాగిస్తారు.

వృషభం

కొత్త వ్యక్తులు పరిచయమై నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. విందు, వినోదాలు. పాతబాకీలు వసూలవుతాయి. బంధువుల నుండి కీలక సమాచారం అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగాలలో స్థాన మార్పువుంటుంది.

మిథునం

ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా వుంటుంది. సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన పనులలో సన్నిహితుల పరిచయాలు వుంటాయి. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. పారిశ్రామిక రంగాలలోని వారికి అనుకులం.

కర్కాటకం

శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. వ్యవహరాలలో విజయం సాధిస్తారు. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి. భూగృహ యోగాలు లాభిస్తాయి. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. నూతన వస్తు సేకరణ.

సింహం

మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. కొపతాపాలకు దూరంగా వుండండి. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. ఇంటా బయటా అనుకూలంగా వుంటుంది. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు.

కన్య

దూరపు బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగ వివాహ యత్నాలకు అనుకూలంగా వుంటుంది. నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు. ధనలాభం.

తుల

ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. బందువులను కలిసి కష్టసుకాలను పంచుకుంటారు, ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు స్వల్ప లాభాలు పొందుకారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. సంతానం నుండి కీలక సమాచారం అందుతుంది.

వృశ్చికం

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థికాభివృద్ది సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం. సంతానం సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఉద్యోగ, వివాహ యత్నాలు సాగిస్తారు. సన్నిహితుల సహాయంతో ముందుకు సాగుతారు. నూతన వస్తు, వస్త్ర కొనుగోలు చేస్తారు.

ధనుస్సు

పనులలో ఏర్పడిన ఆటంకాలు కొంత వరకు తీరుతాయి. వివాదాలకు దూరంగా వుండండి. కుటుంబ సబ్యుల కలిసి ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలకు పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహం లభిస్తాయి. నూతన విద్యలపై ఆసక్తి. ప్రముఖులతో పరిచయాలు.

మకరం

కొత్త పనులకు శ్రీకారం చుడతారు. శుభకార్యాలలో పాల్గొంలారు. పాత మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో అనుకూలం. నూతన వస్తు, వస్త్ర లాభాలు.

కుంభం

ఆర్థిక ప్రగతి సాధిస్తారు. ఋణబాదలు తొలగుతాయి. బందువులనుండి ఆహ్వానాలు అందుతాయి. సోదరుల నుండి వస్తు, వస్త్ర లాబాలు పొందుతారు. యత్నాకార్యసిద్ధి పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో ఉత్సాహం లభిస్తుంది. ఉద్యోగులకు అనుకోని హోదాలు అందుకుంటారు. ధనలాభం.

మీనం

చెపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. వృత్తి, వ్యాపారాలలో తొందర పాటు నిర్ణయాలు వద్దు. సన్నిహితుల నుండి సహాయం అందిస్తారు. సోదరుల నుండి శుభవార్తలు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Eyes Twitching | కన్ను కొట్టుకుంటే ఏం జరుగుతుంది..ఎవరికి ఏ కన్ను అదిరితే మంచిది!

Variety Railway Station | ప్రయాణం చేయకపోయిన టికెట్లు కొంటాం అంటున్న దయాల్‌పుర్ గ్రామస్థులు!

Do You Know | రైలు చివరి బోగి మీద X ఎందుకు రాస్తారో తెలుసా?

CPR | గుండెపోటు వచ్చినవాళ్లకు సీపీఆర్ చేస్తే బతికే ఛాన్స్ ఉందా.. ఎలాంటి సమయంలో సీపీఆర్ చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

Raavi Chettu | రావి చెట్టు నీడ ఇంటి మీద పడితే అంత ప్రమాదామా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News