Friday, April 26, 2024
- Advertisment -
HomeLifestyleDo you knowBill gates Phone | బిల్ గేట్స్ ఏ మొబైల్ వాడతారో తెలుసా.. ఐ...

Bill gates Phone | బిల్ గేట్స్ ఏ మొబైల్ వాడతారో తెలుసా.. ఐ ఫోన్ మాత్రం అస్సలు కాదు!

Bill gates Phone | మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఏ మొబైల్ వాడుతున్నారు? ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు కదా.. కచ్చితంగా లేటెస్ట్ మోడల్ ఐఫోన్ వాడుతుండొచ్చు .. లేదా తమ మైక్రోసాఫ్ట్ కంపెనీ నుంచే ప్రత్యేకంగా ఒక మొబైల్ను తయారు చేయించుకొని ఉండొచ్చని అనుకుంటున్నారా? కానీ అవన్నీ పొరపాటే.. ఆయన వాడేది కొరియన్ కంపెనీ అయిన శాంసంగ్ మడత పెట్టే ఫోన్. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించాడు.

ఇటీవల రెడిట్ నిర్వహించిన ఆస్క్ మీ ఎనిథింగ్ సెషన్లో బిల్గేట్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీ దగ్గర ఉన్న మొబైల్ ఏంటి అని ఒక నెటిజన్ అడిగాడు. దానికి సమాధానంగా శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ ౩ వాడుతున్నట్లు వెల్లడించాడు. గతంలో ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతున్నట్లు ఒక సందర్భంలో బిల్ గేట్స్ చెప్పాడు. కానీ అప్పుడు ఏ మొబైల్ వాడుతున్నాడనే విషయాన్ని ప్రస్తావించలేదు. కాగా ఇప్పుడు తొలిసారిగా తాను వాడుతున్న మొబైల్ ఏంటో చెప్పేశాడు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Mobile Pin | మీ మొబైల్ పిన్ మరిచిపోయారా? ఫోన్ను ఇలా అన్లాక్ చేయండి

Mobile Charging | మీ మొబైల్ ఛార్జింగ్ తొందరగా అయిపోతుందా? ఈ యాప్స్ ఉన్నాయేమో చెక్ చేసుకోండి

Instagram | ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర మెసేజ్‌లు వస్తున్నాయా? వాటిని ఇలా ఆపేయండి

Google Meet | ఆడియోను టెక్ట్స్‌గా మార్చే ఫీచర్‌ తీసుకొస్తున్న గూగుల్‌

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News