Saturday, April 20, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuDaily Horoscope | రాశిఫలాలు (02-04-2023)

Daily Horoscope | రాశిఫలాలు (02-04-2023)

Daily Horoscope | మేషం

సంఘంలో గౌరవం పొందుతారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.

వృషభం

ప్రయాణాల్లో నూతన మిత్రులు పరిచయమవుతారు. రుణాలు తీరి ప్రశాంతత పొందుతారు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వాహన సౌఖ్యం కలదు.

మిథునం

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. శ్రమ తప్ప ఫలితం ఉండదు. జీవిత భాగస్వామి నుంచి ధన లాభం పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. స్వల్ప ధన లాభం ఉంటుంది.

కర్కాటకం

స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. సోదరులతో ఏర్పడిన వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు పొందుతారు.

సింహం

ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. వస్తు, వస్త్ర లాభాలు పొందుతారు.

కన్య

బంధువులతో ఏర్పడిన ఆస్తి తగాదాలు పరిష్కారమై నూతన ఒప్పందాలు కుదురుతాయి. ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి.

తుల

మిత్రుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగగా సాగుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వస్తు లాభం ఉంటుంది.

వృశ్చికం

వృత్తి, వ్యాపారాల్లో ఎదురైన చికాకులు కొంతవరకు తీరుతాయి. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు తీరుతాయి. సోదరుల నుంచి ధనలాభం పొందుతారు.

ధనుస్సు

ప్రముఖులను కలుసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. సంతానానికి శుభకరంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభవార్తలు వింటారు.

మకరం

రుణాల నుంచి విముక్తి పొందుతారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. సభలు, సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. అనుకోని ఆహ్వానాలు అందుకుంటారు.

కుంభం

పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. చికాకులు కొంతవరకు తీరుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కుటుంబసభ్యుల నుంచి సహాయసహకారాలు అందుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రయాణాలు లాభిస్తాయి.

మీనం

చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. పట్టుదల పెరుగుతుంది. సోదరులతో ఏర్పడిన విబేదాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కాంట్రాక్టులు లాభిస్తాయి. వస్తు లాభం పొందుతారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Eyes Twitching | కన్ను కొట్టుకుంటే ఏం జరుగుతుంది..ఎవరికి ఏ కన్ను అదిరితే మంచిది!

Variety Railway Station | ప్రయాణం చేయకపోయిన టికెట్లు కొంటాం అంటున్న దయాల్‌పుర్ గ్రామస్థులు!

Do You Know | రైలు చివరి బోగి మీద X ఎందుకు రాస్తారో తెలుసా?

CPR | గుండెపోటు వచ్చినవాళ్లకు సీపీఆర్ చేస్తే బతికే ఛాన్స్ ఉందా.. ఎలాంటి సమయంలో సీపీఆర్ చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

Raavi Chettu | రావి చెట్టు నీడ ఇంటి మీద పడితే అంత ప్రమాదామా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News