Saturday, April 20, 2024
- Advertisment -
HomeEntertainmentTamanna | తమన్నా లవ్ ఆల్‌మోస్ట్ కన్ఫర్మ్ అయిందిగా.. పెళ్లే తరువాయి..?

Tamanna | తమన్నా లవ్ ఆల్‌మోస్ట్ కన్ఫర్మ్ అయిందిగా.. పెళ్లే తరువాయి..?

Tamanna | తమన్నా ప్రేమలో ఉంది.. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బాగా జరుగుతున్న ప్రచారం ఇది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ఈమె ప్రేమలో పడిందని వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వీటిని కన్ఫర్మ్ చేయలేదు కానీ ఖండించలేదు కూడా. దుబాయ్‌లో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో విజయ్, తమన్నా పబ్లిక్ ప్లేస్‌లో లిప్ లాక్ ఇచ్చుకుంటూ మీడియాకు దొరికిపోయారు.

అప్పట్నుంచి తమన్నా లవ్ స్టోరీపై ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి. బాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే నటుడిగా బిజీ అవుతున్న విజయ్ వర్మతో తమన్నా ప్రేమాయణం ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతుంది. అయితే ఇప్పటి వరకు ఈ ఇద్దరూ వాళ్ల ప్రేమను అధికారికంగా ప్రకటించలేదు. అయితే బయట మాత్రం కనిపిస్తూనే ఉన్నారు. ఎక్కడికి వచ్చినా జంటగానే వస్తున్నారు.. కెమెరాలకు పోజులు కూడా ఇస్తున్నారు. ఇలా తమ ప్రేమను చెప్పకనే చెప్తున్నారు.

తాజాగా మరో అడుగు ముందుకేసి తమ ప్రేమను అఫీషియల్‌గా ప్రకటించేసారు విజయ్ వర్మ. అక్కడ అమ్మాయి తమన్నా అవునా కాదా అనేది పక్కనబెడితే తాను ప్రేమలో ఉన్నాననే సంగతి మాత్రం పక్కాగా చెప్పాడు విజయ్. వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ పాదం ఉన్న ఫోటోను పోస్ట్ చేసి.. అదే ఫోటోలో మరో అమ్మాయి పాదం సైతం చూపించాడు విజయ్. మధ్యలో లవ్ సింబల్ కూడా పెట్టాడు విజయ్. అది తమన్నా కాలు అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.

కచ్చితంగా ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారు.. అక్కడ కనిపిస్తున్న పాదం తమన్నాదే ఇదిగో సాక్ష్యం అంటూ దానికి మ్యాచ్ అయ్యే ఫుల్ పోటోలు వెతికి మరీ పెడుతున్నారు నెటిజన్లు. ఏదేమైనా త్వరలోనే ఈ ఇద్దరూ పప్పన్నం పెట్టేలా కనిపిస్తున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Pawan Kalyan | పవన్ కళ్యాణ్ గారూ.. చెప్పినంత ఈజీ కాదు సర్ డేట్స్ ఇవ్వడం..!

Shah rukh khan | షారుక్ ఖాన్ ఇటు వైపు నుంచి నరుక్కొస్తున్నాడా.. పెద్ద ప్లానే ఇది..!

Ramcharan | ఆ కొరియోగ్రఫర్‌తో కలిసి మెగా ట్రీట్ ఇచ్చిన రామ్ చరణ్..

Nayanthara | నా భర్తనే అవమానిస్తారా? ఆ హీరోతో జన్మలో నటించను.. మంగమ్మ శపథం పట్టిన నయనతార?

Actress Hema | కొత్త బిజినెస్‌ పెట్టా.. అందుకే సినిమాలు మానేశా.. అసలు విషయం చెప్పిన హేమ

Jagapathi babu | ఏమైందో తెలియదు.. పోగొట్టుకున్నా ఆస్తులపై నోరువిప్పిన జగపతిబాబు..

Gaalodu movie in aha | ఓటీటీలోకి వచ్చేస్తున్న సుడిగాలి సుధీర్‌ గాలోడు సినిమా

Ileana | ఇలియానాపై సౌత్ ఫిలిం ఇండస్ట్రీ బ్యాన్.. పదేళ్లుగా అందుకే టాలీవుడ్‌కు దూరమైన గోవా బ్యూటీ

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News