Friday, March 31, 2023
- Advertisment -
HomeEntertainmentActress Hema | కొత్త బిజినెస్‌ పెట్టా.. అందుకే సినిమాలు మానేశా.. అసలు విషయం చెప్పిన...

Actress Hema | కొత్త బిజినెస్‌ పెట్టా.. అందుకే సినిమాలు మానేశా.. అసలు విషయం చెప్పిన హేమ

Actress Hema | క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేసిన హేమ ఇప్పుడు సినిమాలు తగ్గించేసింది. మొన్నా మధ్య బిగ్‌బాస్‌లో సందడి చేసిన హేమ.. మా ఎలక్షన్స్‌లోనూ కాస్త రచ్చ చేసింది. ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌లో నుంచి పోటీ చేసిన హేమ ఎన్నికల సమయంలో ప్రత్యర్థులపై విరుచుకుపడింది. తీరా అందులో ఓడిపోవడంతో సైలెంట్‌ అయిపోయింది. సినిమాలు మొత్తానికి చేయడం మానేసింది. చాలారోజులుగా మీడియాకు దూరంగా ఉన్న హేమ రీసెంట్‌గా బయటకనిపించింది. జబర్దస్త్‌ కమెడియన్‌ కిరాక్‌ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెండో బ్రాంచిని మణికొండలో ఓపెన్‌ చేసేందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడింది. సినిమాలకు ఎందుకు దూరంగా ఉంటుందో వివరించింది.

ఈ మధ్య కొత్తగా ఓ బిజినెస్‌ పెట్టానని.. అది చాలా బాగా వర్కవుట్‌ అయ్యిందని హేమ తెలిపింది. బిజినెస్‌ బాగా రన్‌ అవుతుండటంతో డబ్బులు కూడా బాగానే వస్తున్నాయని పేర్కొంది. సంపాదన ఎక్కువ కావడంతో సుఖం అలవాటు అయిపోయిందని.. కష్టపడటం ఇష్టం లేదు అంతే అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఏం బిజినెస్‌ పెట్టిందో మాత్రం హేమ బయటపెట్టలేదు. దాని గురించి ప్రస్తావించినా కూడా సమయం వచ్చినప్పుడు చెబుతానంటూ దాటవేసే ప్రయత్నం చేసింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Gaalodu movie in aha | ఓటీటీలోకి వచ్చేస్తున్న సుడిగాలి సుధీర్‌ గాలోడు సినిమా

Tarakarathna | తారకరత్నను విదేశాలకు తీసుకెళ్తున్నారా? నందమూరి కుటుంబసభ్యులు ఇచ్చిన హెల్త్ అప్‌డేట్ ఇదీ

Nawazuddin Siddiqui | అతని కోసం నా లైఫ్‌లో 18 ఏళ్లు వేస్ట్‌ చేశా.. కన్నీళ్లు పెట్టుకున్న నవాజుద్దీన్‌ భార్య ఆలియా

Ileana | ఇలియానాపై సౌత్ ఫిలిం ఇండస్ట్రీ బ్యాన్.. పదేళ్లుగా అందుకే టాలీవుడ్‌కు దూరమైన గోవా బ్యూటీ

Pawan Kalyan | అన్నయ్య తుపాకీతో కాల్చుకుని చనిపోదామనుకున్నా.. సంచలన విషయం బయపెట్టిన పవన్‌ కళ్యాణ్‌

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News