Friday, April 19, 2024
- Advertisment -
HomeLatest NewsIndia Vs New Zealand | రెండో టీ20లో చేతులెత్తేసిన న్యూజిలాండ్.. భారత్ విజయ లక్ష్యం...

India Vs New Zealand | రెండో టీ20లో చేతులెత్తేసిన న్యూజిలాండ్.. భారత్ విజయ లక్ష్యం 100 పరుగులే

India Vs New Zealand | భారత బౌలర్లు విజృంభించడంతో న్యూజిలాండ్ చేతులెత్తేసింది. కీలకమైన రెండో టీ20లో నిర్ణీత 20 ఓవర్లకు కివీస్ 99 పరుగులు మాత్రమే చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ కెప్టెన్ మిచెల్ శాంటర్న్ 19 పరుగులే ఆ జట్టులో అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఫిన్ అలెన్ 11, డేవన్ కాన్వే 11, మార్క్ చాప్‌మన్ 14, మైకెల్ బ్రాస్‌వెల్ 14 పరుగులు చేశారు.

భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ రెండు వికెట్లు, హర్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహల్, దీపక్ హుడా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Australian Open 2023 | ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ సరికొత్త ఛాంపియన్‌గా సబలెంకా!

Odisha Heath Minister | ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రిపై పాయింట్ బ్లాంక్‌లో ఎస్సై కాల్పులు.. తీవ్ర గాయాలు

Junior NTR on Taraka ratna | తారకరత్న ఆరోగ్యం క్రిటికల్‌గా ఉన్నా.. వైద్యానికి సహకరిస్తున్నారు: జూనియర్ ఎన్టీఆర్

Tarakaratna | నందమూరి తారకరత్న ఆరోగ్యంపై స్పందించిన బాలకృష్ణ

Kajal Aggarwal | శ్రీలీలకు తల్లిగా కాజల్ అగర్వాల్.. బాలయ్య కోసం అంత సాహసం చేస్తుందా?

Divyansha Kaushik | చైతూపై నాకు క్రష్ ఉంది.. నాగచైతన్యతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మజిలీ బ్యూటీ

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News