Saturday, April 27, 2024
- Advertisment -
HomeLatest NewsHockey World Cup 2023 | హాకీ వరల్డ్ కప్‌లో భారత్ - ఇంగ్లాండ్ మ్యాచ్...

Hockey World Cup 2023 | హాకీ వరల్డ్ కప్‌లో భారత్ – ఇంగ్లాండ్ మ్యాచ్ డ్రా

Hockey World Cup 2023 | హాకీ పురుషుల ప్రపంచకప్ టోర్నీలో భాగంగా భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండో మ్యాచ్‌లోనూ గెలిచి గ్రూప్ డీలో టాపర్‌గా భారత్ నిలవాలనుకున్న భారత పురుషుల హాకీ జట్టుకు నిరాశే ఎదురైంది. 60 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో ఇరుజట్ల ఆటగాళ్లు గోల్ కొట్టే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాయి.

తొలి క్వార్టర్‌లో భారత ఆటగాడు హార్దిక్ సింగ్ గోల్ కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. ఇంగ్లాండ్‌కు కూడా అనేకసార్లు గోల్ వేసే అవకాశం లభించనప్పటికీ ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. రెండో అర్ధ భాగంలో పెనాల్టీ గోల్ వేసే అవకాశాలను భారత్ కూడా చేజార్చుకుంది. ఇక రెండో అర్ధ భాగంలో భారత్ తీవ్రంగా ప్రయత్నించినా.. ఇంగ్లాండ్ గోల్ కీపర్ అవకాశం ఇవ్వలేకపోయింది. ఇంగ్లాండ్ గోల్ కీపర్ ఒలివర్ పైన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ప్రస్తుతం గ్రూప్ డీలో ఇంగ్లాండ్ అగ్రస్థానంలో ఉండగా.. భారత్ రెండో స్థానంలో ఉంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

India Vs Sri Lanka | శ్రీలంక ఘోర పరాజయం.. 317 పరుగుల తేడాతో భారత్ రికార్డు విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్

Hockey World Cup | ఆరంభం అదుర్స్‌.. స్పెయిన్‌పై భారత్‌ ఘనవిజయం.. హాకీ ప్రపంచకప్‌

Amartya Sen | బీజేపీకి ఎదురులేదు అనుకోవద్దు.. 2024లో ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర.. నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ కీలక వ్యాఖ్యలు

Women’s Under 19 T20 World Cup | మహిళల అండర్ 19 ప్రపంచ కప్‌లో భారత్ విజయం.. దంచికొట్టిన ఓపెనర్లు

Rajamouli | ప్రభాస్ ముందు హృతిక్ నథింగ్.. బాలీవుడ్ హీరోపై చేసిన కామెంట్స్‌పై రాజమౌళి వివరణ

CM KCR | టీచర్లకు సీఎం కేసీఆర్ సంక్రాంతి కానుక.. రెండు రోజుల్లో షెడ్యూల్

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News