Friday, April 19, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు (07-05-2023)

Horoscope Today | రాశిఫలాలు (07-05-2023)

మేషం

Horoscope Today | గృహనిర్మాణ కార్యరూ స్తాయి. సంగంలో గౌరవం పొందుతారు. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, వృత్తి, వ్యాపారాలలో అభవృద్ది సాదిస్తారు. పెట్టుబడులలో ప్రోత్సాహం లభిస్తుంది.

వృషభం

మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక ఒడిదోడుకులనుండి బయటపడతారు. ఉద్యోగాలలో స్థానచలనాలు. షేర్లు, భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. వస్తులాభం.

మిథునం

ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి.రుణాలు తీరుతాయి. చర్చాగష్టులలో చురుకుగా పాల్గొంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

కర్కాటకం

నూతన వ్యాపారాలు ప్రోత్సాహకంగా వుంటాయి. విందు, వినోదాలు. పనులు సకాలంలో పూర్తి. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. అనుకోని అతిథులను కలిసి ఆనందంగా గడుపుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి.

సింహం

కుటుంబ సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. మిత్రుల నుండి కీలక సమాచారం అంధుకొంటారు. విద్యా, ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి.

కన్య

బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కారించుకొంటారు. ఆరోగ్య సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. దీర్ధకాలిక రుణాల నుండి బయటపడతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును.

తుల

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఉద్యోగాలలో హొదాలు పొందుతారు. సంతానం నకు విద్యావకాశాలు పొందుతారు.

వృశ్చికం

ప్రముఖుల కలయిక, రాజకీయ కళారంగాల వారికి సన్మాన యోగాలు. ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ది పొందుతారు. దూరప్రాంతాలనుండి శుభవార్తలు. వివాహ యత్నాలు అనుకూలిస్తాయి.

ధనుస్సు

వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువుల నుండి వచ్చిన వత్తిడులు తీరుతాయి. ఉద్యోగాలలో స్థానచలనం. సేవరంగాలలో పాల్గొంటారు.

మకరం

కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. విందు, వినోదాలు. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. తండ్రి నుండి ఆస్తి లాభం పొందుతారు. వాహన సౌఖ్యం.

కుంభం

ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. వివాదాలకు దూరంగా వుండండి. ఆరోగ్యం, వాహనం పట్ల మెలుకువ అవసరం. ప్రయాణాలు లాభిస్తాయి. క్రయ, విక్రయాలలో లాభాలు పొందుతారు. వస్తు లాభం.

మీనం

కుటుంభ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. వాహన కొనుగోలు. ధన, వస్తు లాభాలు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ. పెట్టుబడులకు తగిన సమయం అరుదైన ఆహ్వానాలు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

RCB vs LSG | బదులు తీర్చుకున్న బెంగళూరు.. లక్నోపై ఘనవిజయం

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News