Saturday, April 27, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Daily | రాశిఫలాలు (24-04-2023)

Horoscope Daily | రాశిఫలాలు (24-04-2023)

Horoscope Daily | మేషం

కుటుంబ సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. దూర ప్రాంతాల నుంచి ఆసక్తికర సమాచారం అందుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతానం చేపట్టిన పనులు నెరవేరతాయి.

వృషభం

ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. బంధువర్గంతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగాల్లో స్థాన మార్పులు ఉంటాయి.

మిథునం

ఇంటాబయటా ఏర్పడిన చికాకులు కొంతవరకు తొలగుతాయి. ఆరోగ్యం, వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. సంతానానికి విద్య, ఉద్యోగవకాశాలు పొందుతారు.

కర్కాటకం

కొత్త పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. వృత్తి, వ్యాపారల్లో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు. సోదరుల నుంచి ధన, వస్తు లాభాలు పొందుతారు.

సింహం

కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. గృహ నిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు వద్దు. దూర ప్రాంతాల నుంచి వార్త ఆనందం కలుగుతుంది. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.

కన్య

బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. సంతానానికి సాంకేతిక విద్యావకాశాలు పొందుతారు. ఉద్యోగాల్లో ప్రోత్సాహాలు లభిస్తాయి. వస్తు లాభాలు పొందుతారు.

తుల

మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకొంటారు. పనులు నెమ్మదిగా సాగుతుంది. షేర్లు, భూముల క్రయవిక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. ఆరోగ్య సమస్య నుంచి బయటపడతారు. వాహన యోగం కలదు.

వృశ్చికం

నూతన మిత్రులు పరిచయమై కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. శుభకార్తలు వింటారు.

ధనుస్సు

ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగాల్లో ఏర్పడిన ఇబ్బందులు తొలగుతాయి. నూతన వస్తువులు సేకరిస్తారు.

మకరం

ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తారు. శ్రమకు తగిన ఫలితం కష్టమే. పనుల్లో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. ఉద్యోగాల్లో ఎదురైన ఒత్తిడులు తొలగుతాయి. జీవిత భాగస్వామి నుంచి ఆస్తి లాభం పొందుతారు.

కుంభం

ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైన సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. అనుకోని అతిథులను కలిసి కీలక సమాచారం అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు.

మీనం

కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. తండ్రి నుంచి ధనలాభం పొందుతారు. షేర్లు, భూముల క్రయవిక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు.

Follow Us :  Google News and FacebookTwitter

Read More Articles:

Palmistry | మీ అర చేతిలోని గీతలు కలిస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు

Tuesday | మంగళవారం ఈ పనులు అస్సలు చేయకండి.. పొరపాటున చేస్తే జీవితంలో అష్టకష్టాలు పడాల్సిందే !!

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News