Friday, March 29, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Daily | రాశిఫలాలు (22-04-2023 )

Horoscope Daily | రాశిఫలాలు (22-04-2023 )

Horoscope Daily | మేషం

ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన మిత్రులు పరిచయమై సాయం అందిస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. వస్తు లాభం.

వృషభం

దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలుగుతుంది. వ్యత్తి, వ్యాపారాలు అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడులకు తగిన సమయం. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

మిథునం

ఆదాయానికి మంచి ఖర్చులు ఉంటాయి. షేర్లు భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. నూతన కార్మక్రమాలకు శ్రీకారం చుడతారు.

కర్కాటకం

ముఖ్యమైన పనులలో జాప్మం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. ఆరోగ్య సమస్కలు ఎదురైన అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగాఉంటుంది. సోదరుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు.

సింహం

నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు.చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు.అర్థిక లావాదేవీలు లాభిస్తాయి. విలువైన వస్తు, వస్తా, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వాహన యోగం.

కన్య

బంధువుల నుండి వచ్చిన వార్త ఆశ్చర్యపరుస్తుంది. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి.అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుతుంది.

తుల

శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ముఖ్యమైన నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. సంతానం చేసే ప్రయత్నాలాు అనుకూలిస్తాయి. భూవివాదాలు తీరి కొత్త ఒప్పందాలు కుదురుతాయి.

వృశ్చికం

బంధువులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలుగుతాయి. ఆరోగ్య సమస్కలు ఎదురైనా అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్మం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. సోదరుల నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు.

ధనుస్సు

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. కొత్త మిత్రులు పరిచయమై సాయం అందిస్తారు. కీలక సమాచారం అందుకుంటారు.

మకరం

వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విలువైన వస్తు, వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

కుంభం

కుటుంబంలో ఎదురైన చికాకులు తొలుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుంటుంది. రుణాలు తీరి ఊరట చెందుతారు. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. సోదరుల నుంచి శుభ ఆహ్వానాలు అందుకుంటారు.

మీనం

ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వివాదాలకు దూరంగా వుండండి. ఆరోగ్యం, వాహనాల విషయాలలో జాగ్రత్త అవసరం,

Follow Us :  Google News and FacebookTwitter

Read More Articles:

Palmistry | మీ అర చేతిలోని గీతలు కలిస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు

Tuesday | మంగళవారం ఈ పనులు అస్సలు చేయకండి.. పొరపాటున చేస్తే జీవితంలో అష్టకష్టాలు పడాల్సిందే !!

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News