Horoscope Daily | మేషం
ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనుకోని అతిథుల నుంచి కీలక సమాచారం అందుతుంది. షేర్లు, భూముల క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు.
వృషభం
ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు.
మిథునం
ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. సోదరుల నుంచి ధన, వస్తు లాభాలు పొందుతారు.
కర్కాటకం
రుణ ఒత్తిడుల నుంచి బయటపడతారు. షేర్లు, భూముల క్రయవిక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. ప్రయాణాల్లో నూతన మిత్రులు పరిచయమవుతారు. జీవిత భాగస్వామి నుంచి ఆస్తి లాభాలు పొందుతారు.
సింహం
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వార్తలు ఆనందం కలుగజేస్తాయి. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి.
కన్య
అనుకోని ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. బంధువులను కలుస్తారు.

తుల
పనుల్లో విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. షేర్లు, భూముల క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. అనుకోని అవకాశాలు పొందుతారు. వస్తు లాభాలు పొందుతారు.
వృశ్చికం
బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కారమైన ఊరట చెందుతారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వార్త ఆనందం కలుగజేస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.
ధనుస్సు
వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. షేర్లు, భూముల క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు.
మకరం
రుణ ఒత్తిడుల నుంచి బయటపడతారు. శ్రమకు తగిన లాభాలు పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. వాహన సౌఖ్యం కలదు.
కుంభం
బంధువుల నుంచి ధనలాభం పొందుతారు. కొత్త విద్యలపై ఆసక్తి చూపుతారు. రుణాలు తీరి ఊరట చెందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వస్తువులు సేకరిస్తారు.
మీనం
కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. విలువైన వస్తు, వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. షేర్లు, భూముల క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు.
Follow Us : Google News and Facebook, Twitter
Read More Articles:
Palmistry | మీ అర చేతిలోని గీతలు కలిస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు
Tuesday | మంగళవారం ఈ పనులు అస్సలు చేయకండి.. పొరపాటున చేస్తే జీవితంలో అష్టకష్టాలు పడాల్సిందే !!
Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?