Home Lifestyle Horoscope & Vaasthu Horoscope Today | రాశిఫలాలు ( 22-02-2023)

Horoscope Today | రాశిఫలాలు ( 22-02-2023)

Image Source : Pixabay

Horoscope Today | మేషం

భాగస్వాములతో అభిప్రాయభేదాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాల వల్ల మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. దైవ దర్శనం చేసుకుంటారు.

వృషభం

మానసిక ఉల్లాసాన్ని కలిగి ఉంటారు. ముఖ్యమైన వ్యక్తులు కలుసుకుంటారు. వృత్తిలో మీరు చూపించే నైపుణ్యాలకు గానూ మంచి అభివృద్ధిని సాధిస్తారు. చాలావరకు అనుకూలంగానే ఉంటుంది.

మిథునం

మీ ఆలోచనలకు ఒక దారికి తీసుకొస్తారు. ఖర్చు అధికంగా ఉన్న సంతానపరమైన పురోభవృద్ధి బాగుంటుంది. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. గుడ్ విల్‌ను మరింత పెంపొందించగలుగుతారు.

కర్కాటకం

ఏకాగ్రతతో కార్యక్రమాల వల్ల చక్కబరుస్తారు. వ్యక్తిగత ఆర్థిక స్థితి పురోగతిలోనే ఉన్నా ఫలితాలు చేతికి అందిరావు. సంయమనాన్ని, ఓర్పు అధికంగా కనబరుస్తారు. రుణాలు మంజూరు అవుతుంది.

సింహం

వస్తువుల కొనుగోలు అమ్మకాలు సాగిస్తారు. సర్వసభ్య సమావేశాల్లో పాల్గొంటారు. సహోద్యోగులతో స్నేహభావం మెలగడం చెప్పదగినది. వాస్తవాలు జీర్ణించుకోలేని వ్యక్తుల వల్ల చికాకులు ఏర్పడతాయి.

కన్య

సన్నిహిత వర్గం సహాయసహకారాలు అందుకుంటారు. ఆర్థిక స్థితి బాగుంటుంది. నిశ్చింతగా వ్యవహరిస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

తుల

వినూత్న రీతిలో రాజీయత్నాలకు సాగిస్తారు. మీ వైఖరి మంచి మార్పునకు కారణం అవుతుంది. సుదూర ప్రాంత విషయాలు లాభిస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా పురోభివృద్ధిని సాధిస్తారు.

వృశ్చికం

అనూహ్యంగా సానుకూల ఫలితాలు ఏర్పడతాయి. సంతానం అభివృద్ధి మానసిక సంతోషాన్ని కలిగిస్తుంది. ఆర్థికపరమైన అంశాల్లో మెలకువలు అవసరం. దైవదర్శనం చేసుకుంటారు.

ధనుస్సు

స్వల్ప ధనలాభ సూచన ఉంది. క్లిష్టమైన సమస్యలు సులువుగా పరిష్కరించుకుంటారు. మాటల వరకే మీ కోపాన్ని పరిమితం చేసి లాభపడగలుగుతారు.

మకరం

అగ్రిమెంట్స్ కలిసి వస్తాయి. ఆదాయ వ్యయాల్లో సమతుల్యత ఏర్పడుతుంది. చాలావరకు మీ అంచనాలు నిజమవుతాయి. ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. కుటుంబ పురోభివృద్ధి బాగుంటుంది.

కుంభం

వృత్తి, వ్యాపారాల్లో ఉన్నతిని సాధిస్తారు. ఉన్నతాధికారుల మెప్పును అందుకోగలుగుతారు. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. కొనుగోలు అమ్మకాలు సాగిస్తారు. స్వల్ప ధనలాభ సూచన ఉంది.

మీనం

ఆధ్యాత్మిక ప్రసంగాల పట్ల ఆకర్షితులవుతారు. ఆర్థిక అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తారు. బంధువుల తోటి సంభాషణలు సాగిస్తారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు.

Exit mobile version