Saturday, April 27, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు (20-12-2022)

Horoscope Today | రాశిఫలాలు (20-12-2022)

Horoscope Today | మేషం

పనుల్లో ఆటంకాలు ఏర్పడినా అధిగమిస్తారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ప్రయాణాలు చేస్తారు. ఇంటాబయట చికాకులు ఎదురైనా అధిగమిస్తారు.స్వల్ప ధనలాభ సూచన ఉంది.

వృషభం

బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రయత్నించిన కార్యాలు సిద్ధిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంతానానికి నూతన ఉద్యోగ సూచన ఉంది.

మిథునం

సంఘంలో ఆదరణ పొందుతారు. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. షేర్లు భూములు క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు

కర్కాటకం

రుణాలు కొంతవరకు తీరుస్తారు. గృహ నిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు వద్దు. ఇంటాబయటా బాధ్యతలు పెరిగినా సమర్థంగా పూర్తి చేస్తారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. వాహన సౌఖ్యం కలదు.

సింహం

మిత్రులతో ఏర్పడిన మాటపట్టింపులు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. శ్రమ పడిన ఫలితం కష్టమే. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వస్తు కొనుగోలు సూచన ఉంది.

కన్య

కొత్త విషయాలు తెలుసుకుంటారు. సంతానానికి నూతన విద్య, ఉద్యోగ సూచన. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. పాత బాకీలు తీరుతాయి. ఆర్థిక లాభం ఉంది.

తుల

దూర ప్రాంతాల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు అందుతారు.

వృశ్చికం

ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో అవాంతరాలు తొలగుతాయి. నూతన వస్తు, వస్త్ర కొనుగోలు సూచన ఉంది.

ధనుస్సు

ఇంటాబయటా ప్రోత్సహం లభిస్తుంది. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి.

మకరం

కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తు, వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.పనులు చకచకా సాగుతాయి.బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. శుభవార్తలు వింటారు.

కుంభం

ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఒత్తిళ్లు ఎదురైనా అధిగమిస్తారు. ఉద్యోగులకు స్థాన చలన సూచన కలదు.

మీనం

సభలు,సమావేశాల్లో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News