Friday, April 19, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు (05-03-2023 )

Horoscope Today | రాశిఫలాలు (05-03-2023 )

Horoscope Today | మేషం

పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. ఇంటా బయటా సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలు చేపడతారు.

వృషభం

ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆర్థిక ప్రగతి సాధిస్తారు. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. నూతన, వస్తు, వస్త్రాలు సేకరిస్తారు.

మిథునం

ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. శ్రమ పెరుగుతుంది. కోపతాపాలకు దూరంగా ఉండండి. బంధువులను కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. క్రయవిక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. ఆహ్వానాలు అందుతాయి.

కర్కాటకం

దూర ప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వమిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నూతన విద్యపై ఆసక్తి పెరుగుతుంది.

సింహం

నిరుద్యోగులకు అనుకూలమైన కాలం. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు అందుతాయి. సంతానం నుంచి కీలక సమాచారం అందుకుంటారు.

కన్య

దీర్ఘకాలిక రుణాలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. ధనలాభం ఉంది

తుల

సన్నిహితుల నుంచి ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు ఉంటాయి.

వృశ్చికం

దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. ఉద్యోగులు అనుకోని హోదాలు అందుకుంటారు.

ధనుస్సు

బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొంందుతారు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాబాలు పొందుతారు. వివాహ ప్రయత్నాలు సాగిస్తారు.

మకరం

ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరుతాయి. దూర ప్రాంతాల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు.

కుంభం

పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం, వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. వివాహయత్నాలు సాగిస్తారు. నూతన వస్తు, ధన లాభం అందుకుంటారు.

మీనం

కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. ఆహ్వానాలు అందుకుంటారు

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Devotional | ఆడవాళ్లు కొబ్బరి కాయ ఎందుకు కొట్టవద్దు?

Black Thread | పిల్లల కాలికి నల్లదారం కడుతున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి.

Shankam | ఇంట్లో శంఖం ఉంచుకోవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News