Thursday, April 25, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Daily | రాశిఫలాలు (08-04-2023)

Horoscope Daily | రాశిఫలాలు (08-04-2023)

Horoscope Daily | మేషం

అనుకోని ప్రయాణాలు చేస్తారు. బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగాల్లో ఎదురైన చికాకులు తొలగి ఊరట చెందుతారు.

వృషభం

పనులు సాఫీగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పరపతి పెరుగుతుంది. సంఘంలో గౌరవం పొందుతారు. సంతానానికి విద్యావకాశాలు కలిసివస్తాయి.

మిథునం

కొత్త విషయాలు తెలుసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి నుంచి ఆస్తి లాభం పొందుతారు. ఉద్యోగులు కొత్త హోదాలు పొందుతారు. వాహన యోగం కలదు.

కర్కాటకం

శ్రమకు తగిన ఫలితం దక్కదు. పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చే స్తారు. గృహ నిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు వద్దు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు.

సింహం

పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. ఇంటాబయట ప్రోత్సాహం లభిస్తుంది. అనుకోని అవకాశాలు లభిస్తాయి. కీలక నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. వృత్తి, వ్యాపారాల్లో్ లాభాలు పొందుతారు.

కన్య

కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విద్య, ఉద్యోగ అవకాశాలు పొందుతారు.

తుల

కుటుంబంలో ఏర్పడిన చికాకులు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. క్రయవిక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు.

వృశ్చికం

పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలకు, ఇంక్రిమెంట్లు పొందుతారు. విలువైన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

ధనుస్సు

ఇంటాబయటా ఏర్పడిన చికాకులు తొలగుతాయి. పనులు నిదానంగా సాగుతాయి. ఆరోగ్యం, వాహనాల విషయాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు.

మకరం

ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

కుంభం

ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. వాహనాలు, గృహ కొనుగోలు చేస్తారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు.

మీనం

రుణాలు తీరి ఊరట చెందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. షేర్లు, భూముల క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Eyes Twitching | కన్ను కొట్టుకుంటే ఏం జరుగుతుంది..ఎవరికి ఏ కన్ను అదిరితే మంచిది!

Variety Railway Station | ప్రయాణం చేయకపోయిన టికెట్లు కొంటాం అంటున్న దయాల్‌పుర్ గ్రామస్థులు!

Do You Know | రైలు చివరి బోగి మీద X ఎందుకు రాస్తారో తెలుసా?

CPR | గుండెపోటు వచ్చినవాళ్లకు సీపీఆర్ చేస్తే బతికే ఛాన్స్ ఉందా.. ఎలాంటి సమయంలో సీపీఆర్ చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

Raavi Chettu | రావి చెట్టు నీడ ఇంటి మీద పడితే అంత ప్రమాదామా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News