Friday, April 26, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Daily | రాశిఫలాలు (07-04-2023)

Horoscope Daily | రాశిఫలాలు (07-04-2023)

Horoscope Daily | మేషం

ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. సంఘంలో ఆదరణ పొందుతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. అరుదైన ఆహ్వానాలు పొందుతారు.

వృషభం

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. వివాహ యత్నాలు ఫలిస్తాయి.

మిథునం

గృహ నిర్కమాణ ఆలోచనలు కలిసి వస్తాయి. ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండును. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. శుభవార్తలు అందుతాయి.

కర్కాటకం

భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆరోగ్య సమస్యలు ఎదురైన అధిగమించి ముందుుకు సాగుతారు.

సింహం

కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. దీర్ఘకాలిక సమస్యలు కొంతవరకు తీరుతాయి. సోదరుల నుంచి ధనలాభం పొందుతారు. గృహం, స్థలాలు కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. సభలు, సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు.

కన్య

ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. రుణబాధలు తొలగుతాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

తుల

వృత్తి, వ్యాపారాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది. ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి ఉద్యోగులకు స్థానమార్పులు ఉంటాయి. స్వల్ప ధన, వస్తు లాభాలు పొందుతారు.

వృశ్చికం

మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యుల నుంచి సహాయసహకారాలు అందుకుంటారు. పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు.

ధనుస్సు

సంఘంలో గౌరవం పొందుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి చెందుతాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి. వాహన యోగం కలదు.

మకరం

రుణబాధలు తొలగుతాయి. అనుకోని అవకాశాలు లాభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగాల్లో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. దూర ప్రాంతాల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు.

కుంభం

ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

మీనం

ముఖ్యమైన వ్యవహారాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Eyes Twitching | కన్ను కొట్టుకుంటే ఏం జరుగుతుంది..ఎవరికి ఏ కన్ను అదిరితే మంచిది!

Variety Railway Station | ప్రయాణం చేయకపోయిన టికెట్లు కొంటాం అంటున్న దయాల్‌పుర్ గ్రామస్థులు!

Do You Know | రైలు చివరి బోగి మీద X ఎందుకు రాస్తారో తెలుసా?

CPR | గుండెపోటు వచ్చినవాళ్లకు సీపీఆర్ చేస్తే బతికే ఛాన్స్ ఉందా.. ఎలాంటి సమయంలో సీపీఆర్ చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

Raavi Chettu | రావి చెట్టు నీడ ఇంటి మీద పడితే అంత ప్రమాదామా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News