Home Lifestyle Health Beauty tips for lips | చ‌లికాలంలో పెద‌వులు అందంగా కనిపించాలా?

Beauty tips for lips | చ‌లికాలంలో పెద‌వులు అందంగా కనిపించాలా?

Applying hygienic lip balm

beauty tips for lips | చలికాలంలో చ‌ర్మం ప‌గల‌డం మ‌నం చూస్తూనే ఉంటాం. తేమ లేక‌పోవ‌డంతో పెద‌వులు కూడా ఎండిపోయి నిర్జీవంగా త‌యార‌వుతుంటాయి. అందుకే ఈ సీజన్‌లో కొన్ని చిట్కాలు పాటిస్తే.. అందమైన గులాబీ రంగు పెద‌వుల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏంటంటే..

చ‌లికాలంలో త‌క్కువ నీటిని తాగుతుంటారు. కానీ ఎప్ప‌టిలాగే శ‌రీరానికి కావాల్సిన‌న్ని నీటిని త‌ప్ప‌కుండా తాగాలి.
చాలామంది చలికాలంలో వ్యాస్లిన్ పెట్టుకుంటుంటారు. అయితే కాస్త తేనె క‌లిపి వ్యాస్లిన్‌ను రాసుకుంటే పెద‌వులు మృదువుగా త‌యార‌వుతాయి.
దానిమ్మ జ్యూస్‌తో పెద‌వుల‌పై మ‌ర్ద‌న చేసుకుంటే పెద‌వులు అందంగా క‌నిపిస్తాయి.
రోజూ రాత్రి ప‌డుకునే ముందు నెయ్యిని పెద‌వుల‌కు రాసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.
స్నానానికి ముందు పెద‌వుల‌కు కొబ్బ‌రి నూనెను రాసుకుంటే మంచిది. చ‌లికాలంలో అలోవెరా ఆయిల్‌, ఆలివ్ ఆయిల్ రాసుకున్నా కావాల్సిన తేమ అంది పెద‌వులు మృదువుగా త‌యార‌వుతాయి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Wrinkles | న‌లభై ఏళ్లకే శరీరం ముడతలు పడుతోందా.. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.. !

Health tips | పరిగడుపున లెమన్‌ వాటర్‌ తాగితే ఏమౌతుంది.. అసలు చలికాలంలో లెమన్‌ వాటర్‌ తాగొచ్చా?

Health tips for heart | గుండె పదిలంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. డిప్రెషన్ గా అనిపిస్తే వెంటనే ఇలా చేయండి!

Exit mobile version