Home Lifestyle Horoscope & Vaasthu Daily Horoscope | రాశిఫలాలు (17-06-2023 )

Daily Horoscope | రాశిఫలాలు (17-06-2023 )

Image Source : Pixabay

Daily Horoscope | మేషం

దూర ప్రయాణాలు కలిసివస్తాయి. ఆటంకాలు ఎదురైనప్పటికీ తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది.

వృషభం

తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. అయినప్పటికీ సానుకూల ఫలితాలు పొందుతారు. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.

మిథునం

ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

కర్కాటకం

కుటుంబపరమైన సమస్యలు చికాకు తెప్పిస్తాయి. అయినప్పటికీ వృత్తి మీద ఆ ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. సమయపాలన పాటిస్తారు. ఎవ్వరినీ నొప్పించకుండా చాకచక్యంగా వ్యవహరిస్తారు.

సింహం

హక్కుల కోసం న్యాయపోరాటం చేస్తారు. సనాతన సంప్రదాయాలపై ఆసక్తి చూపిస్తారు. అనుకూల సంఘటనలు చోటు చేసుకుంటాయి. దూర ప్రయాణాలు కలిసివస్తాయి.

కన్య

ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృత్తి, వ్యాపార రంగాల వారికి అనుకూలమైన సమయం. దూర ప్రయాణాలు లాభిస్తాయి. నూతన మిత్రులను కలుసుకుంటారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.

తుల

కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. నూతన మిత్రులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు.

వృశ్చికం

చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. సోదరుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో వారికి అనుకూలమైన సమయం.

ధనుస్సు

విదేశీ విద్య, ఉద్యోగ వ్యవహారాలు కలిసివస్తాయి. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. ప్రయాణాల్లో కొత్త మిత్రులను కలుసుకుంటారు.

మకరం

ఆర్థికంగా ఊరట పొందుతారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు.

కుంభం

కుటుంబ విషయాల్లో గోప్యత అవసరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు. వాహనాల రిపోర్ తప్పకపోవచ్చు.

మీనం

వ్యవసాయరంగంలోని వారికి అనుకూలమైన సమయం. వృథా ప్రయాణాలు చేస్తారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికలావాదేవీలు లాభిస్తాయి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

Exit mobile version