Monday, March 27, 2023
- Advertisment -
HomeEntertainmentKailash Kher | ప్రముఖ సింగర్ కైలాశ్ ఖేర్‌పై ఇద్దరు యువకుల దాడి.. తృటిలో తప్పిన...

Kailash Kher | ప్రముఖ సింగర్ కైలాశ్ ఖేర్‌పై ఇద్దరు యువకుల దాడి.. తృటిలో తప్పిన ప్రమాదం

Kailash Kher | ప్రముఖ సింగర్ కైలాశ్ ఖేర్‌పై ఇద్దరు యువకులు దాడికి యత్నించారు. ఓ మ్యూజిక్ కన్సర్ట్‌లో పాట పడుతున్న కైలాశ్‌పైకి బాటిల్ విసిరేశారు. అయితే తృటిలో ఆయన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరుగుతున్న హంపీ ఉత్సవాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది.

కర్ణాటక ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా హంపీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జనవరి 27 నుంచి 29 వరకు జరిగిన ఈ వేడుకల్లో వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. సింగర్ కైలాశ్ ఖేర్ కూడా హంపీ ఉత్సవాల్లో పాల్గొన్నాడు. హిందీ పాటలతో అలరించాడు. అలా స్టేజిపై ఉండి పాటలు పాడుతున్న సమయంలోనే కైలాశ్ ఖేర్‌పై ఇద్దరు యువకులు వాటర్ బాటిళ్లు విసిరేశారు. కానీ ఆ బాటిళ్లు అతనికి తగలలేదు. కాస్త దూరంలో పడటంతో సురక్షితంగా బయటపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. దాడికి యత్నించిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. బాటిళ్లు ఎందుకు విసిరేశారనే దానిపై విచారణ చేపట్టారు. అయితే స్టేజిపై కన్నడ పాటలు పాడటం లేదనే ఆగ్రహంతోనే ఈ పని చేసినట్టు ఆ యువకులు వెల్లడించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Divyansha Kaushik | చైతూపై నాకు క్రష్ ఉంది.. నాగచైతన్యతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మజిలీ బ్యూటీ

Kajal Aggarwal | శ్రీలీలకు తల్లిగా కాజల్ అగర్వాల్.. బాలయ్య కోసం అంత సాహసం చేస్తుందా?

Rajinikanth | అనుమతి లేకుండా పేరు వాడితే… రజనీకాంత్ బహిరంగ హెచ్చరిక

Naresh | నన్ను చంపేందుకు కుట్ర.. కొత్త వివాదానికి తెరలేపిన సీనియర్ నటుడు నరేశ్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News