Wednesday, April 17, 2024
- Advertisment -
HomeLatest NewsMMA Fighter Victoria | 18 ఏళ్లకే మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ హఠాన్మరణం.. కారణమేంటో?

MMA Fighter Victoria | 18 ఏళ్లకే మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ హఠాన్మరణం.. కారణమేంటో?

MMA Fighter Victoria Lee | మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ విక్టోరియా లీ హఠాన్మరణం చెందింది. 18 ఏళ్లకే తన సోదరి మరణించినట్లుగా ఆమె సోదరి ఏంజెలా లీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. డిసెంబర్ 26న తన సోదరి ఈ లోకాన్ని విడిచి వెళ్లిందని . తెలిపింది. విక్టోరియా మరణం తమ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిందని పేర్కొంది. తమ పరిస్థితి ఏ కుటుంబానికి రావొద్దని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నానని సోషల్ మీడియా పోస్టులో రాసుకొచ్చింది. అయితే విక్టోరియా మరణానికి గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు.

హవాయిలో పుట్టిన విక్టోరియా లీ చిన్నతనంలోనే మార్షల్ ఆర్ట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 16 ఏళ్లకే సింగపూర్ బేస్‌డ్ ప్రమోటర్ వన్ ఛాంపియన్‌షిప్‌తో కాంట్రాక్టు కుదుర్చుకుంది. తిరుగులేని ఫైటర్‌గా పేరు తెచ్చుకున్న విక్టోరియా లీ అకాల మరణం గురించి క్రీడా లోకం దిగ్భ్రాంతికి గురైంది. ఆమె మరణం పట్ల యూఎఫ్‌సీ ఫైటర్లు కానర్ మెక్ గ్రెగర్, ఖబీబ్, జాన్ జోన్స్, బ్రాక్ లెన్నర్ సంతాపం ప్రకటించారు. విక్టోరియా హఠాన్మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత చిన్న వయసులోనే ఎలా మరణించి ఉంటారని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Heart Attack | ఈ లక్షణాలు కనిపిస్తే గుండెపోటు అని అనుమానించాల్సిందే.. అస్సలే ఆలస్యం చేయొద్దు

Beauty tips | టీ, కాఫీలు తాగితే నల్లబడతారా? చర్మం నిగనిగలాడాలంటే ఏం చేయాలి?

Fungus Infections | భారత్‌లో 5.7కోట్ల మందికి ఫంగస్ ముప్పు.. 2.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ఛాన్స్.. అధ్యయనంలో సంచలన విషయాలు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News