Friday, April 19, 2024
- Advertisment -
HomeNewsAPKanna Laxminarayana | బీజేపీకి షాకిచ్చిన కన్నా లక్ష్మీనారాయణ.. పార్టీకి గుడ్ బై!

Kanna Laxminarayana | బీజేపీకి షాకిచ్చిన కన్నా లక్ష్మీనారాయణ.. పార్టీకి గుడ్ బై!

Kanna Laxminarayana | మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి షాకిచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గుంటూరులోని తన నివాసంలో ముఖ్య అనుచరులతో సమావేశమైన అనంతరం రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. కొంత కాలంగా బీజేపీ ఏపీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న కన్నా తన రాజీనామాతో అధిష్ఠానానికి షాకిచ్చారు.

బీజేపీ రాష్ట్ర నాయకత్వంలోని కొంత మంది కన్నాను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. దీన్ని అడ్డుకునే ప్రయత్నాలు పార్టీ చేయడం లేదని కన్నా వర్గంలో ఉండేది. కన్నా హయాంలో నియమించిన పార్టీ జిల్లా అధ్యక్షులను కూడా కొంతమందిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తొలగించారని ఆయన సన్నిహితులు చెప్పారు. ఈ విషయంలో బహిరంగంగానే సోము వీర్రాజుపై గతంలో కన్నా విమర్శలు చేశారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Nikki Yadav | ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య తరహాలో యువతి హత్య.. కారులో హత్య చేసి ఫ్రిడ్జ్‌లో దాచిన బాయ్‌ఫ్రెండ్!

Koratala Siva | జూనియర్ ఎన్టీఆర్ కోసం మిర్చి రోజుల్లోకి వెళ్లిపోయిన కొరటాల..!

Roshan Meka | శ్రీకాంత్ కొడుకు ఎక్కడ.. పెళ్లి సందడి తర్వాత మాయమయ్యాడేం..?

Kalyanram | కళ్యాణ్ రామ్ నెక్ట్స్ సినిమా కూడా రిస్కే.. డేంజర్ డెవిల్..!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News