Wednesday, May 22, 2024
- Advertisment -
HomeNewsAPAP Governor | ఏపీ నూతన గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్.. దేశవ్యాప్తంగా 12 మంది...

AP Governor | ఏపీ నూతన గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్.. దేశవ్యాప్తంగా 12 మంది గవర్నర్ల నియామకం

AP Governor | మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్వారీ, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కృష్ణన్ మాథూర్ చేసిన రాజీనామాలను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. వారి స్థానంలో కొత్తవారిని నియమించారు. మహారాష్ట్ర నూతన గవర్నర్‌గా రమేశ్ బైస్, లడఖ్ ఎల్జీగా బీడీ మిశ్రాను నియమించారు. మహారాష్ట్ర, లడఖ్‌తో పాటు మరో 10 రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను నియమించారు. ప్రస్తుతం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఛత్తీస్‌గఢ్‌కు పంపించారు.

నూతన గవర్నర్లు

ఆంధ్రప్రదేశ్జస్టిస్ అబ్దుల్ నజీర్
ఛత్తీస్‌గఢ్బిశ్వభూషణ్ హరించందన్
మహారాష్ట్రరమేశ్ బైస్
హిమాచల్ ప్రదేశ్శివ ప్రతాప్ శుక్లా
అరుణాచల్ ప్రదేశ్లెఫ్టినెంట్ జనరల్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్
సిక్కింలక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య
జార్ఖండ్సీపీ రాధాకృష్ణన్
అసోంగులాబ్ చంద్ కటారియా
మణిపూర్అనసూయ
నాగాలాండ్గణేశన్
మేఘాలయఫాగు చౌహాన్
బిహార్రాజేంద్ర విశ్వనాథ్
లఢాఖ్బీడీ మిశ్రా

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?

Naatu Naatu Song | నాటు నాటు సాంగ్ విదేశీయులకు కూడా నచ్చడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పిన చంద్రబోస్

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది ఎలిఫెంట్ విష్పరస్

Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు

Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News