Friday, April 19, 2024
- Advertisment -
HomeLifestyleDo you knowPersonal Finance | ఒక వ్య‌క్తి ఎన్ని ఏళ్లు కిరాయి ఉంటే ఆ ఇల్లు అత‌ని...

Personal Finance | ఒక వ్య‌క్తి ఎన్ని ఏళ్లు కిరాయి ఉంటే ఆ ఇల్లు అత‌ని సొంత‌మ‌వుతుంది?

Personal Finance | ఎవ‌రైనా ఒక వ్య‌క్తి ఒకే ఇంట్లో చాలా ఏండ్లు ఉంటే అది అత‌ని సొంత‌మ‌వుతుంది. ఈ మాట‌ను చాలామంది న‌మ్ముతుంటారు. అందుకే త‌మ ఇంట్లో కిరాయి ఉన్న వ్య‌క్తుల‌ను ఒక‌టి, రెండు సంవ‌త్స‌రాలు కాగానే ఖాళీ చేయిస్తుంటారు. మ‌రి అది నిజ‌మేనా? ఓ వ్య‌క్తి ఎన్ని సంవ‌త్స‌రాలు ఒక ఇంట్లో ఉంటే అది అత‌నికి ఆ ఇంటిపై హ‌క్కు వ‌స్తుంది? క‌ష్ట‌ప‌డి ఇళ్లు క‌ట్టుకున్న వాడిని కాద‌ని.. అద్దెకు ఉన్న‌వాడికి ఆస్తిని ఇవ్వాల‌ని చ‌ట్టంలో ఉందా? న్యాయ నిపుణులు ఏం చెబుతున్నారంటే..

ఒక వ్య‌క్తిని చెందిన ఇల్లు లేదా స్థ‌లాన్ని ఏ కిరాయిదారుడు కూడా త‌న సొంత‌మ‌ని క్లైయిమ్ చేసుకోవ‌డం కుద‌ర‌దు. కాక‌పోతే వివిధ సంద‌ర్భాల‌ను బ‌ట్టి అత‌నికి కొన్ని హ‌క్కులు వ‌స్తాయి
ఎవ‌రైనా ఒక వ్య‌క్తి 12 ఏళ్ల పాటు ఒక ఇంటికి అద్దె క‌డుతుంటే ఆ ఆస్తిపై అత‌ను హ‌క్కు పొందుతాడు. అలా అని ఆ ఇంటిని అమ్ముకునే అధికారం అత‌నికి ఉండ‌దు. ప్ర‌తినెలా క్ర‌మం త‌ప్ప‌కుండా అద్దె క‌డుతూ జీవితాంతం అత‌ను ఆ ఇంట్లో ఉండొచ్చు. అద్దె స‌రిగ్గా క‌ట్టిన‌న్ని రోజులు అత‌న్ని ఖాళీ చేయించే అధికారం య‌జ‌మానికి ఉండ‌దు.
అదే ఒక వ్య‌క్తి 12 ఏళ్లు ఒకే ఇంట్లో ఉండి ప్రాప‌ర్టీ ట్యాక్స్, క‌రెంట్ బిల్లు, వాట‌ర్ బిల్లు క‌డుతున్నాడు అనుకుందాం.. ఆ ర‌శీదు అత‌ని పేరు మీద‌నే ఉంటే క‌చ్చితంగా అత‌నికి ఓన‌ర్‌షిప్ హ‌క్కులు వస్తాయి. దీనికి సేల్ డీడ్ కూడా అక్క‌ర్లేదు. అవే ర‌శీదులు ఓన‌ర్ పేరు మీద ఉంటే మాత్రం ఆ ఇల్లు అత‌నికి సొంత‌మ‌వ్వదు. జీవితాంతం అదే ఇంట్లో ఉండే హ‌క్కు కిరాయిదారుడికి ఉంటుంది. అత‌న్ని ఖాళీ చేయించే అధికారం య‌జ‌మానికి కూడా ఉండ‌దు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

Vaasthu Tips | ఈ చెట్లు మీ ఇంట్లో ఉంటే ఆర్థికంగా నష్టపోవడం ఖాయం

Vaasthu Tips | కొత్త ఇల్లు కొనేముందు ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News