Saturday, April 20, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు (27-04-2023)

Horoscope Today | రాశిఫలాలు (27-04-2023)

Horoscope Today | మేషం: పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. రుణ ఒత్తిడుల నుంచి బయటపడతారు. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వాహన యోగం ఉంది.

వృషభం: బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. అనుకోని సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.

మిథునం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల నుంచి శుభవార్తలు అందుకొంటారు. ఆకస్మిక ధనలాభం. సంతానం నాకు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండును. నూతన వస్తు కొనుగోలు ఛాన్సుంది.

కర్కాటకం: వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కొత్త వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

సింహం: అనుకోని అవకాశాలు లాభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. దూరపు బంధువు నుంచి కీలక సమాచారం అందుతుంది.

కన్య: బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. దీర్ఘకాలిక సమస్యలు ఎదురై చికాకులు పెట్టినా సన్నిహితుల సాయంతో తీరుతాయి. కుటంబసభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. స్వల ధనలాభం కలుగుతుంది.

తుల: భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంతానంకు సాంకేతిక విద్యావకాశాలు లాభిస్తాయి. వాహన సౌఖ్యం ఉంది.

వృశ్చికం: సంఘంలో గౌరవం పొందుతారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. నూతన కార్యక్రమాలు శ్రీకారం చుడతారు. దూర ప్రాంతాల నుంచి విలువైన సమాచారం అందుతుంది. క్రయ, విక్రయాలలో లాభాలు పొందుతారు.

ధనుస్సు: వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేధాలు పరిష్కరించుకొంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.

మకరం: ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అధిగమించి ముందుకు సాగుతారు. రుణ ఒత్తిడులు కొంత వరకు తీరుతాయి. అనుకోని అవకాశాలు ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం పట్ల మెలుకువ అవసరం.

కుంభం: నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారం ఆనందం కలుగుతుంది. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

మీనం: దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. పరిస్థితి కొంత వరకు అనుకూలంగా ఉండును. వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News