Tuesday, March 19, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు (25-05-2023)

Horoscope Today | రాశిఫలాలు (25-05-2023)

Horoscope Today | మేషం:

ఎంత శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. తగాదాలకు దూరంగా వుండండి. Horoscope Today

వృషభం:

ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. కుటుంబంలో ఏర్పడిన చికాకులు తొలగించుకొంటారు. వ్యత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.

మిథునం:

కొత్త వ్యక్తులు పరిచయమై సాయం అందిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆస్తులను కలిసి ఆనందంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ప్రముఖుల కలయిక.

కర్కాటకం:

కుటుంబంలో ఏర్షడిన తగాదాలు పరిష్కరించుకొంటారు. గృహనిర్మాణ ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ధనలాభం.

సింహం:

పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగుల యత్నాలు సఫలమవుతాయి. విందు వినోదాలు. వస్తు, వస్తా లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. అరుదైన ఆహ్వానాలు.

కన్య:

వ్యవహారాలలో ఏర్పడిన అవరోధాలు కొంతవరకు తొలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు.

తుల:

రుణభారాలు తొలగుతాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. సంతానంనాకు విద్యా, ఉద్యోగ అవకాశాలు పొందుతారు. సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలం.

వృశ్చికం:

వయ్వహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబంలో శుభకార్మాల ప్రస్తావన వుంటుంది. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వాహన యోగం.

ధనుస్సు:

రుణాలు కొంత వరకు తీరుతాయి. ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రులు పరిచయాలు. ఉద్యోగాలలో ఏర్పడిన ఒడిదుడుకులు తొలుగుతాయి. సోదరుల నుండి ధనలాభం.

మకరం:

బంధువుల నుండి ఒత్తిడులు ఎదురైన అధిగమిస్తారు. ఇతరుల విషయాలలో జోక్కం తగదు. పనులు నిదాగనంగా సాగుతాయి. ఉద్యోగులు స్వల్ప లాభాలు పొందుతారు. వస్తు లాభం.

కుంభం:

కార్య జయం కలుగుతుంది. ఆస్తులను కలిసి ఆనందంగా గడుపుతారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుతుంది. భూ యోగం.

మీనం:

వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. ఉద్యోగాలలో మీదే పై చేయిగా ఉంటుంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News