Friday, April 26, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & Vaasthuhoroscope today | రాశిఫలాలు (22-01-2023)

horoscope today | రాశిఫలాలు (22-01-2023)

horoscope today | మేషం

ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబంలోని శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది.

వృషభం

కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. పాత మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. వస్తులాభం పొందుతారు.

మిథునం

వృత్తి, వ్యాపారాల్లో ఊహించని మార్పులు వస్తాయి. సంఘసేవలో ఉత్సాహంగా పాల్గొంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. నూతన విద్యపై ఆసక్తి కలిగి ఉంటారు.

కర్కాటకం

జీవిత భాగస్వామితో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి. అనుకోని విధంగా ధన వస్తులాభాలు పొందుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వాహన యోగం పొందుతారు.

సింహం

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. సంఘసేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.

కన్య

కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు.

తుల

వృత్తి, వ్యాపారాల్లో మెలకువ కలిగి ఉండాలి. ఆర్థిక లావాదేవీల్లో నిదానం అవసరం. మిత్రులతో విలువైన సమాచారం అందుకుంటారు. వాహన యోగం పొందుతారు.

వృశ్చికం

ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ది పొందుతారు. వాహనాలు, గృహాలు కొనుగోలు యత్నం చేస్తారు. దైవదర్శనాలు చేసుకుంటారు. అనుకోని అతిథులను కలుసుకుంటారు.

ధనుస్సు

ముఖ్యమైన వ్యవహారాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. సన్నిహితుల నుంచి స్వల్ప ధనలాభం పొందుతారు. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. వాహన యోగం పొందుతారు.

మకరం

ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సాంఘిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుంభం

కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. రుణాలు కొంతవరకు తీరుస్తారు. పాత మిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

మీనం

ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త వస్తువులు, వాహనాలు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. వాహన సౌఖ్యం పొందుతారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

Lord ganesh in dreams | వినాయకుడు కలలో కనిపిస్తున్నాడా? ఏమవుతుందో తెలుసా !

Money in Dreams | కలలో డబ్బులు కనిపిస్తే అదృష్టమా? దురదృష్టమా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News