Monday, March 27, 2023
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు (21-02-2023)

Horoscope Today | రాశిఫలాలు (21-02-2023)

Horoscope Today | మేషం

వస్తువులు, నగలు ఇచ్చిపుచ్చుకుంటారు. పనులు సాఫీగా జరుగుతాయి. వృత్తిలో మీరు ఆశించిన మార్పులు పూర్తిస్థాయిలో తీసుకురావడానికి మరింత కష్టించాల్సి ఉంటుంది.

వృషభం

రహస్య ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారపరమైన పురోగతి బాగుంటుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విచారణలు, సంప్రదింపులు, సంభాషణలు అనుకూలిస్తాయి.

మిథునం

వీసా, పాస్‌పోర్ట్ వంటి అంశాలు లాభిస్తాయి. నిదానమే ప్రదానం అన్న సామెతను పాటించాలి. వృత్తి, ఉద్యోగాల పట్ల మీరు చూసే శ్రద్ధ సత్ఫలితాలు ఇస్తుంది. నూతన వస్తు, వస్త్రాలను కొనుగోలు చేస్తారు.

కర్కాటకం

టీమ్‌వర్క్‌ను టీమ్ స్పిరిట్‌తోనే పూర్తి చేస్తారు. విద్య, వైజ్ఞానిక రంగంలో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం నలతగా ఉంటుంది. చాలా విషయాలు మీకు అనుకూలంగా ఉపయోగించుకోగలుగుతారు.

సింహం

సభలు, సమావేశాలకు ఆహ్వానాలు అందుకుంటారు. ఉద్యోగంలో స్థాయి పరపతి పెరుగుతుంది. కండరాలు, కీళ్లకు సంబంధించిన ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రత్యర్థి వర్గంలో బలపడుతుంది.

కన్య

తాత్కాలిక ప్రయోజనాలు కొరకు కొందరితో కలిసి పనిచేయుట తప్పక పోవచ్చు. సంతోషాన్ని కలిగి ఉంటారు. పెద్దల సలహాలను పాటిస్తారు. జాగ్రత్తగా మెలుగుతారు. చికాకులు ఏర్పడవు.

తుల

వ్యతిరేకవర్గాన్ని అనుకూలంగా మార్చుకుంటారు. విదేశీ సుదూర ప్రాంత లావాదేవీలతో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థికమైన సర్దుబాట్లను నేర్పుగా చేయగలుగుతారు.

వృశ్చికం

వ్యాపార వృత్తి వ్యవహారాలు క్షణం తీరిక లేకుండా చేస్తాయి. ప్రతి విషయానికి మీ మీదే ఆధారపడే వారి వల్ల చికాకు ఏర్పడుతుంది. శుభప్రదమైన చర్చలు ప్రసంగాలను సాగిస్తారు.

ధనుస్సు

ఉన్నత విద్య అవకాశాలు కలిసి వస్తాయి, ఆత్మీయులతో సమాలోచనలు సాగిస్తారు. అగ్రిమెంట్స్, కాంట్రాక్టులు, వాణిజ్య ప్రదర్శనలు, ప్రకటనలు అనుకూలిస్తాయి.

మకరం

రాజకీయాలతో ఉత్సాహంగా పాల్గొంటారు. మీ శ్రమ ప్రయత్నాలు ఫలిస్తాయి. కళాకారులకు సదవకాశాలు లభిస్తాయి. అభిమాన బృందంతో కలిసి వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుంభం

దైవదర్శనం చేసుకుంటారు. ప్రమోషన్ లేక మీకు అనుకూలమైన బదిలీ లభించే సూచనలు ఉన్నాయి, స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు. ఎలక్ట్రానిక్ పరికరాలు కొనుగోలు చేస్తారు.

మీనం

విధుల నిర్వహణలో మీరు చూపే శ్రద్ధతో పలువురి ప్రశంసలు అందుకుంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఆత్మీయుల తోటి సంభాషణలు మానసిక సంతోషాన్ని కలిగిస్తాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Devotional | ఆడవాళ్లు కొబ్బరి కాయ ఎందుకు కొట్టవద్దు?

Black Thread | పిల్లల కాలికి నల్లదారం కడుతున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి.

Shankam | ఇంట్లో శంఖం ఉంచుకోవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News