Friday, April 26, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు (06-05-2023 )

Horoscope Today | రాశిఫలాలు (06-05-2023 )

Horoscope Today | మేషం

పట్టువిడుపు ధోరణి మంచిది. ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. రుణాలు తీరి ఊరట చెందుతారు. షేర్లు, భూముల క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. వస్తువులు సేకరిస్తారు.

వృషభం

వృత్తి, వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదురైనా అధిగమిస్తారు. ఎంత శ్రమపడ్డా ఫలితం కష్టమే. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. సంఘంలో గౌరవం పొందుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. శుభవార్తలు వింటారు.

మిథునం

ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. గృహ యోగం కలదు.

కర్కాటకం

ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి.

సింహం

చేపట్టిన కార్యక్రమాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. తగాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. షేర్లు, భూముల క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు.

కన్య

మానసిక ప్రశాంతత పొందుతారు. విలువైన వస్తు, వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. అనుకోని అతిథుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. స్వల్ప ధనలాభం ఉంది.

తుల

ప్రయాణాలు లాభిస్తాయి. కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. వస్తు లాభం కలదు.

వృశ్చికం

బంధువర్గంతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. కుటుంబసభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. ధనలాభం కలదు.

ధనుస్సు

ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వస్తు, వస్త్ర లాభాలు పొందుతారు. సంతానానికి నూతన ఉద్యోగవకాశాలు పొందుతారు. గృహయోగం కలదు.

మకరం

ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు బదిలీలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకొంటారు. ధనలాభం పొందుతారు.

కుంభం

కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. విలువైన వస్తు, వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక ప్రగతి సాధిస్తారు. రుణ ఒత్తిడులు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

మీనం

ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రముఖుల నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. చర్చాగోష్టుల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వాహన యోగం కలదు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

RCB vs LSG | బదులు తీర్చుకున్న బెంగళూరు.. లక్నోపై ఘనవిజయం

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News