Horoscope today | మేషం
పనులు సమయానికి పూర్తవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రయాణాలు కలిసివస్తాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉద్యోగులకు ఆఫీసులో గౌరవం పెరుగుతుంది. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. పాత బాకీలు వసూలవుతాయి.
వృషభం
వ్యాపారంలో కలిసివస్తుంది. ఆస్తి తగాదాలు సంయమనంతో పరిష్కరించుకుంటారు. ఖర్చులు పెరుగుతాయి. అవసరానికి డబ్బు ఆలస్యంగా చేతికందుతుంది. కోర్టు కేసుల్లో కాలయాపన, వృథా ఖర్చులు ఉండవచ్చు. విద్యార్థులు రాణిస్తారు.
మిథునం
తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పాత బాకీలు వసూలు అవుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగ పనులు అనుకూలిస్తాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. వివాహాది శుభకార్యాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు.
కర్కాటకం
శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. వాహనం కొనుగోలు చేస్తారు. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. రావాల్సిన సొమ్ము చేతికందుతుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు.
సింహం
వ్యాపారం లాభసాటిగా సాగుతాయి.ప్రారంభించిన పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. విద్యార్థులకు శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది. ఉద్యోగులకు ఆఫీసులో అనుకూల వాతావరణం ఉంటుంది. పదోన్నతి ద్వారా బదిలీ అవకాశాలు ఉన్నాయి. ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి.
కన్య
కొత్త పనులు చేపడతారు. ఆదాయం పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. వివాహాది శుభకార్యాల్లో అందరి సహకారం అందుతుంది. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఒప్పందాలు లాభదాయకంగా ఉంటుంది. కోర్టు పనులు అనుకూలిస్తాయి.
తుల
రావాల్సిన సొమ్ము చేతికందుతుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు రాణిస్తారు. స్నేహితులు, ఆత్మీయులతో పనులు నెరవేరతాయి. వివాదాలకు వెళ్లకుండా పనులపై మనసు పెట్టండి. తీర్థయాత్రల వల్ల సంతృప్తి కలుగుతుంది. అధికారులతో చిన్నపాటి మనస్పర్థలు రావచ్చు.
వృశ్చికం
వృథా ఖర్చులుపెరుగుతాయి. ఉద్యోగులపై అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. పనులు నెరవేరతాయి. వాహనం కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు అనుకూల సమయం. ఉత్సాహంతో ఉంటారు. ఆరోగ్యంపై మనసు పెడతారు.
ధనుస్సు
విందులు వినోదాల్లో పాల్గొంటారు. రావాల్సిన డబ్బు చేతికందుతుంది. ఆత్మీయులతో వివాదాలకు వెళ్లకుండా పనులు పూర్తి చేసుకోవడం మంచిది. వ్యవసాయ దారులకు అనుకూలమైన సమయం. కళాకారులకు ఆదాయం సంతృప్తిగా ఉంటుంది. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది.
మకరం
ఉద్యోగప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికందుతుంది. పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వ పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దూరప్రయాణాలు అనుకూలిస్తాయి.
కుంభం
కుటుంబ ఖర్చులు పెరగవచ్చు. పాత మిత్రులను కలుసుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
మీనం
ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. తోటి ఉద్యోగుల సహకారం అందుతుంది. పదోన్నతి, స్థాన చలన సూచన ఉంది. ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ పనులు సకాలంలో పూర్తవుతాయి. రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు.
Read More Articles |
Palmistry | మీ అర చేతిలోని గీతలు కలిస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు
Tuesday | మంగళవారం ఈ పనులు అస్సలు చేయకండి.. పొరపాటున చేస్తే జీవితంలో అష్టకష్టాలు పడాల్సిందే !!