Saturday, April 27, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు (01-05-2023)

Horoscope Today | రాశిఫలాలు (01-05-2023)

మేషం

Horoscope Today | ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన మిత్రులు పరిచయమై సాయం అందిస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. వస్తు లాభం

వృషభం

దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలుగుతుంది. వ్యత్తి, వ్యాపారాలు అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మేరుగుపడుతుంది పెట్టుబడులకు తగిన సమయం, షేర్లు, క్రయవిక్రయాలలో లాభాలు.

మిథునం

ఆదాయం కంటే ఖర్చులు అదికంగా ఉంటాయి, కుటుంబ సమస్కల నుండి సహాయ సహకారాలు అందుతాయి షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

కర్కాటకం

ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అదిగమిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్తితి అనుకూలంగా ఉండును. సోదరుల నుండి ఆహ్వానాలు.

సింహం

నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. విలువైన వస్తు, వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వాహన యోగం.

కన్య

బంధువుల నుండి వచ్చిన వార్త ఆశ్చర్యపరుస్తుంది. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి. అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుతుంది.

తుల

శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ముఖ్యమైన నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. సంతానం చేయు నూతన పనులు అనుకూలిస్తాయి భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలి కుదురుతాయి.

వృశ్చికం

బందువులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగుతాయి ఆరోగ్య సమస్యలు ఎదురై! , ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. సోదరుల నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు.

ధనుస్సు

చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. గృహానిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. కొత్త మిత్రులు కలిసి సాయం అందిస్తారు. సంతానం నుండి కీలక సమాచారం అందుకొంటారు. స్వల్ప ధన, వస్తు లాభం.

మకరం

వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విలువైన వస్తు,
వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. అరుదైన ఆహ్వానాలు.

కుంభం

కుటుంబంలో ఎదురైన చికాకులు తొలగుతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలంగావుంటుంది. రుణాలు తీరి ఊరట చెందుతారు. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. సోదరుల నుండి శుభ ఆహ్వానాలు.

మీనం

ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.
వివాదాలకు దూరంగా వుండండి. ఆరోగ్యం, వాహనాల విషయాలలో జాగ్రత్త అవసరం.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News