Thursday, April 25, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు (18-02-2023 )

Horoscope Today | రాశిఫలాలు (18-02-2023 )

Horoscope Today | మేషం

ఆఫీసులో అనుకూలంగా ఉంటుంది. స్వల్ప ధనలాభ సూచన ఉంది. చర్చలు సఫలమవుతాయి. కొత్త వారితో పరిచయాలు లాభిస్తాయి. మీ మేధస్సుకు పదును పెట్టి మెరుగైన ఫలితాలు సాధించగలుగుతారు.

వృషభం

నిదానమే ప్రధానం అన్న విధంగా వ్యవహరిస్తారు. బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలగుతారు. మీకు ఎంతమాత్రం సంబంధం లేని కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తుంది.

మిథునం

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. బ్యాంకు లావాదేవీలు లాభిస్తాయి. మీ మంచితనం పది మంది మెప్పును సాధిస్తుంది. జీవిత భాగస్వామితో ఏర్పడిన విబేధాలు సద్దుమణుగుతాయి.

కర్కాటకం

లీజులు కాంట్రాక్టులు లాభిస్తాయి. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా కలిగి ఉంటారు. ఖర్చులు ఊహించని విధంగా ఉంటాయి. మితంగా మాట్లాడటం వివాదాలకు దూరంగ ఉండటం చెప్పదగినది.

సింహం

ఆరోగ్యం నలతగా ఉంటుంది. ప్రభుత్వ సంబంధమైన పనులు సానుకూల పడతాయి. మీ ఆలోచనలకు కార్యరూపం ఇస్తారు. వీసా, పాస్‌పోర్టు వంటి అంశాలు సానుకూల పడతాయి.

కన్య

కొనుగోలు అమ్మకాలను సాగిస్తారు. కష్టించే తత్వాన్ని అలవరచుకుంటారు. ఇతరులకు కూడా మీ వంతు సహాయసహకారాన్ని అందిస్తారు. ఆత్మ సంతృప్తి కలిగి ఉంటారు.

తుల

వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు ఊహించని విధంగా పనులు సానుకూల పడతాయి. మంచితనంతో ఎన్ని అద్భుతాలు సాధించుకోవచ్చని తెలుసుకోగలుగుతారు. స్వల్ప ధనలాభ సూచన ఉంది.

వృశ్చికం

దీర్ఘాలోచనలు సాగిస్తారు. పరపతి కలిగిన వారితోటి పరిచయాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వాహనం కొనుగోలు సూచన ఉంది. జీవిత భాగస్వామితో స్వల్ప విబేధాలకు అవకాశం ఉంది.

ధనుస్సు

మితిమీరిన ఆత్మ విశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల పరంగా సానుకూల ఫలితాలు సాధిస్తారు. సందర్భోచితమైన ప్రసంగాలు సాగిస్తారు.

మకరం

విబేధాలు ఏర్పడకుండా సమస్యలు ఆదిలోనే పరిష్కరించుకుంటారు. మీ నేర్పు ఓర్పులతో ముఖ్యమైన కార్యక్రమాలను సానుకూల పరచుకోగలుగుతారు. కండరాల నొప్పులు ఇబ్బంది పెడతాయి.

కుంభం

కొత్తదనాన్ని కోరుకుంటారు. గోప్యంగా వ్యవహరిస్తారు. అవకాశాలను సద్వినియోగపరచుకోగలుగుతారు. అపవాదులు రూపుమాపుకోవడానికి గానూ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు.

మీనం

మీరంటే గౌరవం, భయం ఏర్పడుతుంది. ఇతరులకు సంబంధించిన వస్తువులను, పత్రాలను గానీ, దగ్గర ఉంచుకోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చు. కచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Devotional | ఆడవాళ్లు కొబ్బరి కాయ ఎందుకు కొట్టవద్దు?

Black Thread | పిల్లల కాలికి నల్లదారం కడుతున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి.

Shankam | ఇంట్లో శంఖం ఉంచుకోవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News