Saturday, April 20, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు ( 26-02-2023 )

Horoscope Today | రాశిఫలాలు ( 26-02-2023 )

Horoscope Today | మేషం

డబ్బు బాగా ఖర్చు చేస్తారు. ఉమ్మడిగా ఏ కార్యకలాపాలు చేపట్టకండి. సీటు బదిలీకి చేసే ప్రయత్నాలు సానుకూల పడతాయి. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. విదేశీ వస్తువులు ఆకర్షిస్తాయి.

వృషభం

గతంలో తీసుకున్న నిర్ణయాలు అమలు చేస్తారు. సంతానం మీ ప్రతిష్టను మరింత పెంపొందింపజేస్తారు. మనశ్శాంతిని నిర్మల చిత్తాన్ని కలిగి ఉంటారు. బంధువులు, స్నేహితులతో సరదాగా గడుపుతారు.

మిథునం

మీ నేర్పుతో ప్రతిభాపాటవాలతో అందర్నీ ఆకట్టుకుంటారు. ముఖ్యమైన వ్యక్తి తన సహకారాన్ని మీకు అందిస్తారు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. చర్చలు ఫలవంతంగా సాగుతాయి.

కర్కాటకం

వృత్తిలో అవసరమైన వసతులు ఏర్పరచుకుంటారు. ఆహార విషయంలో తగు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. సహోదర వర్గంతో ఏర్పడిన విభేదాలు సామరస్యంగా పరిష్కరించుకుంటారు.

సింహం

కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. పనులు నిదానంగా సాగుతాయి. వ్యాపార విస్తరణపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. ముఖ్యమైన వస్తువులు సరైన సమయంలో కనబడకపోవడంతో కలవరపడతారు.

కన్య

మీకు తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. బ్యాంకు లోన్లు మంజూరవుతాయి. గ్రంథ పఠనం పట్ల ఆసక్తి కనబరుస్తారు.

తుల

పనులు నిదానంగా సాగినప్పటికీ చెప్పుకోదగ్గ ఒడిదొడుకులు ఏర్పడవు. మీపై వ్యతిరేక ప్రచారం చేస్తున్న వారితో ముఖాముఖి చర్చలు సాగిస్తారు. సహోద్యోగులు, ఆప్తులు అపార్థం చేసుకునే సూచనలు ఉన్నాయి.

వృశ్చికం

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మార్పులు గోచరిస్తున్నాయి. తొందరపాటు మాటలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించండి.

ధనుస్సు

ఇల్లు లేక స్థిరాస్తి కొనుగోలు అంశాలు సానుకూల పడతాయి. దైనందిన కార్యక్రమాల్లో స్వల్ప మార్పులు చేస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ కనబరుస్తారు.

మకరం

కీలక పత్రాలు చేతికి అందుతాయి. రాజకీయ నాయకులతో సంబంధాలు బలపడతాయి. శుభకార్యాలకు సంబంధించిన అంశాలు సానుకూలపడతాయి. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు.

కుంభం

రవాణా సమాచార సంబంధిత ఆధునిక సామాగ్రిని ఏర్పరచుకుంటారు. ఉద్యోగ పరంగా మీ స్థానాన్ని సుస్థిరపరచుకోగలుగుతారు. మీకు శ్రేయస్సు చేకూర్చే ఒకానొక శుభవార్త వింటారు.

మీనం

బిల్ క్లయిమ్స్ మంజూరు అవుతాయి. మీరు ఆశించిన విధంగా పనులు చక్కబరచుకోగలుగుతారు. ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. జీవిత భాగస్వామి సలహాను పాటిస్తారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Devotional | ఆడవాళ్లు కొబ్బరి కాయ ఎందుకు కొట్టవద్దు?

Black Thread | పిల్లల కాలికి నల్లదారం కడుతున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి.

Shankam | ఇంట్లో శంఖం ఉంచుకోవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News