Tuesday, April 23, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు ( 25-02-2023 )

Horoscope Today | రాశిఫలాలు ( 25-02-2023 )

Horoscope Today | మేషం

సంతాన విషయమై దీర్ఘాలోచనలు సాగిస్తారు. సుదూర ప్రాంత ప్రయాణాలు సానుకూల పడతాయి. ఆర్థిక పరిస్థితుల్లో సానుకూలమైన మార్పులు గోచరిస్తాయి.

వృషభం

మీ వ్యూహాలు ఫలిస్తాయి. ఎవరినీ లెక్కచేయకుండా మొండి వైఖరిని అవలంబిస్తారు. వ్యాపారస్తులకు లాభాలు రొటేషన్ల రూపంలో ఉంటాయి. కోర్టు కేసుల్లో వాయిదాల్లో ఉంటాయి.

మిథునం

మీకు దక్కిన అధికార పత్రం ద్వారా పరోక్షంగా లాభపడతారు. గృహావసర ఖర్చులు అధికంగా ఉంటాయి. మీకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచువడానికి అధికంగా శ్రమిస్తారు. ప్రయాణాలు లాభించవు.

కర్కాటకం

నిష్కారణమైన అంతరంగిక భయం నుంచి బయటపడతారు. కుటుంబసభ్యుల ప్రేమాభిమానులు మానసిక సంతోషానికి కారణం అవుతాయి. రాజకీయ పలుకుబడి పెంపొందించుకోగలుగుతారు.

సింహం

లాభించదు అనుకున్న ప్రతి విషయాన్ని నిర్మొహమాటంగా తోసి పుచ్చుతారు. విదేశీ సంబంధిత అవకాశాలు మీ రక్తసంబంధీకులు కలిసి వస్తాయి. ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి ఓ అర్థం ఉంటుంది.

కన్య

ఆర్థికంగా కలిసివస్తుంది. ప్రతిష్టంభన ఏర్పడిన వ్యవహారాల్లో ప్రతిష్టకు పోకుండా చర్చలతో సమస్యలను పరిష్కరించుంటారు. మీపై వచ్చిన నిందల బరువును దించుకోగలుగుతారు.

తుల

సంఘంలో మీస్థాయి గౌరవం పెంపొందుతాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ప్రజాసంబంధాలు అధికంగా కలిగిన వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం

కీలక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు శ్రేయస్కరం. మనస్సు కదిల్చి వేసే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. సనాతన సంప్రదాయ విద్యలపై మక్కువ చూపుతారు.

ధనుస్సు

సంజాయిషీలు ఇవ్వాల్సి రావచ్చు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాదుల్లో అధిక శ్రమ కలిగి ఉంటారు. క్రమశిక్షణకు అధిక ప్రాముఖ్యత ఇస్తారు. జీవిత భాగస్వామితో విభేదాలు సమసిపోతాయి.

మకరం

సరికొత్త వ్యాపారాలు చేసే వారు సన్నిహితం అవుతారు. పెద్దగా అనుభవం లేని అంశాల పట్ల దృష్టి సారిస్తారు. ప్రభుత్వపరంగా లాభించాల్సిన అంశాలు ఓ కొలిక్కి వస్తాయి.

కుంభం

విదేశాల్లోని మీ వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది. కొత్తవారిని నమ్మి కీలక బాధ్యతలు అప్పగిస్తారు. పర్యవేక్షణలోపం లేనంతవరకూ ఇబ్బందులు ఏర్పడవు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

మీనం

సలహాలు సూచనలతో ఇతరులను మార్చలేమని తెలుసుకుంటారు. సర్వసాధారణమైన విషయాలకు భావోద్వేగం చెందుతారు. పొదుపు పథకాలు పాటిస్తారు. విలువైన కాలాన్ని ఉపయోగించుకుంటారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Devotional | ఆడవాళ్లు కొబ్బరి కాయ ఎందుకు కొట్టవద్దు?

Black Thread | పిల్లల కాలికి నల్లదారం కడుతున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి.

Shankam | ఇంట్లో శంఖం ఉంచుకోవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News