Friday, April 26, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు (20-02-2020)

Horoscope Today | రాశిఫలాలు (20-02-2020)

Horoscope Today | మేషం

సుదూర ప్రాంత వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాల నుంచి బయటపడగలుగుతారు. శుభకార్యాల యత్నాలు చేస్తారు.

వృషభం

తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. అయినప్పటికీ సానుకూల ఫలితాలు సాధించగలుగుతారు. ఉన్నతాధికారులకు బహుమతులను కానుకగా ఇస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.

మిథునం

ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలను సానుకూల పరచుకోవడానికి అధికారులతో సమావేశం అవుతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

కర్కాటకం

కుటుంబపరమైన సమస్యలు వృత్తిపై ప్రభావం చూపించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. సమయాన్ని ఏ మాత్రం వృథా చేయరు. నేర్పుగా ఎవరినీ నొప్పించకుండా చాకచక్యంగా వ్యవహరిస్తారు.

సింహం

చర్చలు ఫలిస్తాయి. ముఖ్యమైన ఒప్పందాల్లో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. కీలకమైన ఓ స్థానానికి అవకాశం లభిస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి,

కన్య

హక్కుల కోసం న్యాయపోరాటాన్ని సాగిస్తారు. నూతన సంప్రదాయ విషయాలపై ఆసక్తి చూపుతారు. ఆయాచితపరంగా అనుకూలమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి.

తుల

కోపతాపాలకు దూరంగా ఉండండి. విలువైన సమాచారాన్ని సకాలంలో అందుకుంటారు. శత్రువులను గుర్తించి వారిని జయించడానికి తగు వ్యూహాలను సిద్ధం చేసుకుంటారు.

వృశ్చికం

స్పెక్యులేషన్ వైపు మొగ్గు చూపుతారు. అయితే చాలా మెలకువ అవసరం. సంతాన విద్య అవసరాలపై దృష్టి సారిస్తారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల పరంగా మీ స్థాయి యతాథంగా ఉంటుంది.

ధనుస్సు

విదేశీ విద్య, ఉద్యోగ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఎగుమతి, దిగుమతి వ్యాపారస్తులకు అనుకూలం. గతంలో చేసిన ప్రయత్నాలకు నేడు అనుకూల ఫలితాలు లభిస్తాయి.

మకరం

ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. పెండింగ్ పడిన కార్యక్రమాల్లో కదలికలు ఏర్పడతాయి. స్నేహితులు, బంధువులకు సహాయం అందిస్తారు. తలపెట్టిన కార్యక్రమాలు ఫలిస్తాయి.

కుంభం

కుటుంబ విషయాల్లో గోప్యత అవసరం. స్థిరంగా ఆలోచించి మాట్లాడటం సమాధానం చెప్పడం వల్ల చాలా సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. వాహనాలకు రిపేర్లు తప్పకపోవచ్చు.

మీనం

వ్యవసాయరంగంలోని వారికి అనుకూలం. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. పాత బాకీలు వసూలవుతాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Devotional | ఆడవాళ్లు కొబ్బరి కాయ ఎందుకు కొట్టవద్దు?

Black Thread | పిల్లల కాలికి నల్లదారం కడుతున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి.

Shankam | ఇంట్లో శంఖం ఉంచుకోవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News