Thursday, June 13, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు (17-02-2023 )

Horoscope Today | రాశిఫలాలు (17-02-2023 )

Horoscope Today | మేషం

విధి నిర్వ‌హ‌ణ‌లో స‌హ‌నంగా వ్య‌వ‌హ‌రించాలి. తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు తీసుకోవ‌ద్దు. విలాసాల‌కు, చెడు సావాసాల‌కు దూరంగా ఉండండి. ముఖ్య‌మైన విష‌యాల్లో కుటుంబ‌స‌భ్యుల స‌హ‌కారం తీసుకోండి. పిల్ల‌లు చ‌దువుల్లోనూ, ఉద్యోగ ప్ర‌యత్నాల్లోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. కొన్ని ప‌నులు ఆల‌స్యం కావ‌చ్చు. ప్రేమ వ్య‌వ‌హ‌రాలు న‌త్త‌న‌డ‌క‌న న‌డుస్తాయి. డ‌బ్బు విష‌యంలో జాగ్ర‌త్త అవ‌స‌రం. ఆర్థిక ప‌రిస్థితి ఆశాజ‌న‌కంగా ఉంటుంది. ముఖ్య‌మైన ప‌నులు స‌కాలంలో పూర్తి చేస్తారు. అనుకోని చిక్కుల్లో ఇరుక్కుంటారు. ఖ‌ర్చులు పెరుగుతాయి. ఏ విష‌యంలో స‌రైన‌నిర్ణ‌యం తీసుకోలేరు.

వృష‌భం

ఈ రోజు అన్ని విధాల అనుకూలం. కుటుంబంలో ప్ర‌శాంత వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ స‌ఫ‌లమ‌వుతాయి. త‌ల‌చిన ప‌నులు పూర్త‌వుతాయి. ప్ర‌మోష‌న్ల‌కు అవ‌కాశం ఉంది. ఆదాయం పెంచుకునే ప్ర‌య‌త్నం చేస్తారు. అప్పులు తీరుస్తారు. స‌మీప బంధువుల్లో ఒక‌రి ఆరోగ్యం ఆందోళ‌న క‌లిగిస్తుంది. విద్యార్థులు శ్ర‌మ‌ప‌డాల్సి ఉంటుంది. కోర్టు కేసులు చ‌క్క‌బ‌డ‌తాయి. ప్రేమ వ్య‌హ‌రాలు ఫ‌లిస్తాయి. స్నేహితుల‌తో విబేధాల‌కు అవ‌కాశం ఉంది. స‌న్నిహితుల‌తో ఆనందంగా గడుపుతారు. అన‌వ‌స‌ర ప్ర‌యాణాలు చేస్తారు. ఆక‌స్మిక ఖ‌ర్చులు పెరుగుతాయి.

మిథునం

ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫ‌ర్లు వ‌స్తాయి. ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు శ్ర‌మ‌ప‌డాల్సి ఉంటుంది. చేప‌ట్టిన ప‌నుల్లో విజ‌యం సాధిస్తారు. ఒత్తిడి పెరిగిన పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో మాట పట్టింపులు ఏర్ప‌డ‌తాయి. నూత‌న వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తారు. దూర ప్ర‌య‌త్నాలు చేస్తారు. బంధుమిత్రుల‌ను క‌లుస్తారు.

క‌ర్కాట‌కం

మంచికి పోతే చెడు ఎదురైన‌ట్లు ఉంటుంది. సంఘంలో ఆద‌ర‌ణ లభిస్తుంది. ఆహ్వానాలు అందుతాయి. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫ‌ర్ వ‌స్తుంది. ఆదాయం నిల‌క‌డ‌గా ఉంటుంది. ఖ‌ర్చులు పెరుగుతాయి. కుటుంబంలో చికాకు త‌ప్ప‌క‌పోవ‌చ్చు. శ్ర‌మ‌మీద ప‌నులు పూర్త‌వుతాయి. బంధుమిత్రుల స‌హ‌యస‌హ‌కారాలు అందుతాయి. వివాహ ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. ప్ర‌యాణాలు వాయిదా వేసుకోవ‌డం మంచిది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు.

సింహం

ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. రుణ‌బాధ తొలగుతుంది. చేప‌ట్టిన ప‌నులు ఉత్సాహంతో పూర్తి చేస్తారు. గౌర‌వం పెరుగుతుంది. వివాహ సంబంధం కుదురుతుంది. అన‌వ‌స‌ర ప‌రిచ‌యాల‌కు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక చింత‌న పెరుగుతుంది. శుభ‌వార్త వింటారు. ఆర్థిక ప్ర‌గ‌తి ల‌భిస్తుంది. ప‌నులు చ‌క‌చ‌కా సాగుతాయి. చేప‌ట్టిన ప‌నులు విజ‌య‌వంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల‌ను క‌లుసుకుంటారు. అన్ని విష‌యాల్లోనూ విజ‌యాలు సాధిస్తారు.

క‌న్య‌

గ్ర‌హ సంచారం అన్ని విధాల‌ అనుకూలంగా ఉంది. గృహ‌, వాహ‌న యోగానికి అవ‌కాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. కానీ అన‌వ‌స‌ర ఖ‌ర్చులు త‌ప్ప‌క‌పోవ‌చ్చు. ఉద్యోగంలో స‌హ‌కారం ల‌భిస్తుంది. ఆర్థిక లావాదేవీలు విజ‌య‌వంతంగా పూర్తి చేస్తారు. సంతానం నుంచి శుభ‌వార్త వింటారు. వివాహ ప్ర‌య‌త్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన స‌మాచారం అందుతుంది. సైన్స్ విద్యార్థుల‌కు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్య‌హ‌రాలు ఫ‌లిస్తారు. రాజ‌కీయ కార్య‌క‌లాపాల్లో పాల్గొంటారు. శుభ‌వార్త వింటారు. కొత్త వ్య‌క్తులు ప‌రిచ‌యం అవుతుంది. అనారోగ్య స‌మ‌స్య‌లు పెరుగుతాయి

తుల‌

స‌మ‌యం అన్నివిధాల అనుకూలంగా ఉంది. ఆదాయం నిల‌క‌డ‌గా ఉంది. ఖ‌ర్చులు పెరుగుతాయి. రుణ‌దాత‌ల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. బంధుమిత్రుల రాక‌పోక‌ల‌తో ఒత్తిడి ఏర్ప‌డుతుంది. పిల్ల‌ల్లో ఒక‌రికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో రాణిస్తారు. ఆరోగ్యం చాలావ‌ర‌కు మెరుగుప‌డుతుంది. ప్రేమ వ్య‌హ‌రాల్లో ముంద‌డ‌గు వేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. మాన‌సిక ఆందోళ‌న త‌ప్ప‌దు. బంధుమిత్రులు, స్నేహితులతో విబేధాలు ఏర్ప‌డ‌తాయి. కొత్త‌వారితో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. కుటుంబ స‌భ్యుల విష‌యాల్లో జాగ్ర‌త్త‌గా ఉండాలి.

వృశ్చికం

ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. అవ‌స‌రానికి డ‌బ్బు అందుతుంది. అనుకోకుండా కుటుంబ స‌మ‌స్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌ప్ప‌క‌పోవ‌చ్చు. వృథా వ్య‌యం ఎక్కువగా ఉంటుంది. స్నేహితులతో విబేధాలు త‌లెత్తుతాయి.శుభ‌కార్యాల్లో పాల్గొంటారు. సంతాన‌యోగానికి సంబంధించి శుభ‌వార్త వింటారు. రోడ్డు ప్ర‌మాదాల‌కు అవ‌కాశం ఉంది. ప్రేమ వ్య‌వ‌హారాలు ఫ‌లించి విహార‌యాత్ర‌లు చేస్తారు. కుటుంబంలో శుభ‌కార్యాలు జ‌రుగుతాయి. ఇంట్లో కొత్త మార్పులు జ‌రుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు త‌గ్గుతాయి. మాన‌సిక ఆందోళ‌న పెరుగుతుంది.

ధనుస్సు

ఒక‌టి అనుకుంటే మ‌రొక‌టి అవుతుంది. స‌హ‌నంగా మెల‌గాలి. అన‌వ‌స‌ర విష‌యాల‌కు దూరంగా ఉండాలి. వృత్తి, ఉద్యోగాల్లో అభద్ర‌తాభావం ఏర్ప‌డుతుంది. వివాహ ప్ర‌య‌త్నాలు అనుకూలిస్తాయి. శుభ‌వార్త‌లు వింటారు. ఆదాయం నిల‌క‌డ‌గా ఉంటుంది. ఆర్థికలావాదేవీలు నిరుత్సాహం క‌లిగిస్తాయి. విద్యార్థుల‌కు అనుకూలం. ప్రేమ వ్య‌వ‌హారాల్లో కొద్దిగా ఇబ్బందుల‌కు గుర‌య్యే అవ‌కాశం ఉంది. వ్యాపారుల‌కు బాగుంటుంది. కోర్టు కేసుల్లో విజ‌యాలు సాధిస్తారు. భూ, వాహ‌న యోగానికి అనుకూలంగా ఉంది. ప్ర‌ముఖుల‌తో ప‌రిచ‌యాలు ఏర్ప‌డ‌తాయి. ముఖ్య‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటారు. పిల్ల‌ల‌తో నిదానంగా ఉండాలి. మ‌నో నిగ్ర‌హానికి ప్ర‌య‌త్నించాలి.

మ‌క‌రం

ఉద్యోగ జీవితం ప్ర‌శాంతంగా సాగిపోతుంది. రాజ‌కీయ ప‌రిచ‌యాలు పెర‌గుతాయి. ఆర్థిక‌ప‌రంగా అనుకూల ఫ‌లితాలు పొందుతారు. ఇంట్లో మాట ప‌ట్టింపు రాకుండా చూసుకోవాలి. అకాల నిద్రహారాలు ఉంటాయి. త‌ల్లిదండ్రుల్లో ఒక‌రి ఆరోగ్యం ఆందోళన క‌లిగిస్తుంది. కుమార్తెకు పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులు శ్ర‌మ మీద రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్న‌వారికి అనుకూలంగా ఉంది. డ‌బ్బు జాగ్రత్త‌. ప‌ర‌ప‌తి పెరుగుతుంది. శుభ‌కార్యాల్లో పాల్గొంటారు. శుభ‌వార్తలు వింటారు. రుణ ప్ర‌య‌త్నాలు అనుకూలిస్తాయి.

కుంభం

ఆర్థిక ప‌రిస్థితి మెరుగుప‌డుతుంది. ఆదాయం పెర‌గుతుంది. ఉద్యోగంలో ప‌ని ఒత్తిడి అధికంగా ఉంటుంది. రాజ‌కీయాల్లో ప్ర‌వేశించే అవ‌కాశం ఉంది. సంఘంలో ప‌లుకుబ‌డి పెరుగుతుంది. ప్ర‌తికూల‌త ఉన్న ప‌నులు పూర్తి చేస్తాయి. ఖ‌ర్చులు పెరుగుతాయి. దూర ప్రాంతాల్లో ఉద్యోగం ల‌భించే అవ‌కాశం ఉంది. విద్యార్థులు ఉత్తీర్ణ‌త సాధిస్తారు. టెక్నాల‌జీ నిపుణుల‌కు విదేశాల నుంచి అవ‌కాశాలు ల‌భిస్తాయి. ప్రేమ వ్య‌వ‌హారాల్లో అనుకూలంగా ఉంది. జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. రుణ ప్ర‌యత్నాలు ఫ‌లిస్తాయి. కుటుంబం విష‌యంలో మాన‌సిక ఆందోళ‌న త‌ప్ప‌దు. స్త్రీలు అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కొంటారు. వ్యాపారుల‌కు లాభ‌సాటిగా ఉంటుంది.

మీనం

విలువైన వ‌స్తువులు కొనుగోలు చేస్తారు. గ‌త బ‌కాయిల్లో కొన్ని వ‌సూలు అవుతాయి. విదేశీ సంస్థ‌ల్లో ఉద్యోగం లభించే అవ‌కాశం ఉంది. చేప‌ట్టిన ప‌నులు చురుగ్గా సాగుతాయి. బంధుమిత్రుల‌తో స‌త్సంబంధాలు కొన‌సాగుతాయి. కుటుంబంలో ఆద‌ర‌ణ‌, ఆప్యాయ‌త పెరుగుతాయి. కొత్త ప‌రిచ‌యాలు ఏర్ప‌డ‌తాయి. సంతానం విష‌యంలో విజ‌యం సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమ వ్య‌వ‌హారాలు ల‌భిస్తాయి. విద్యార్థులు పురోగ‌తి చెందుతారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. ప్ర‌యాణాలు ఎక్కువ‌గా చేస్తారు. కొత్త ప‌నులు వాయిదా వేసుకోవాల్సి వ‌స్తుంది. స్థిరాస్తి విష‌యంలో జాగ్ర‌త్త‌. ఉద్యోగుల‌కు అంత‌గా క‌లిసిరాదు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Devotional | ఆడవాళ్లు కొబ్బరి కాయ ఎందుకు కొట్టవద్దు?

Black Thread | పిల్లల కాలికి నల్లదారం కడుతున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి.

Shankam | ఇంట్లో శంఖం ఉంచుకోవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News