Tuesday, April 23, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు ( 15-02-2023 )

Horoscope Today | రాశిఫలాలు ( 15-02-2023 )

Horoscope Today | మేషం

వ్యూహరచనలు చేస్తారు. పరపతి ఉపయోగించి పనులను సానుకూల పరచుకుంటారు. అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం చెప్పదగినది. మానసిక ప్రశాంతత కలిగి ఉండండి.

వృషభం

మొండివాళ్లను ఒప్పించాల్సిన బాధ్యత మీపై పడుతుంది. విదేశీ ప్రయాణాలు పాస్‌పోర్ట్, వీసా మొదలైన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి.

మిథునం

పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలోని వృద్ధుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనబరచాల్సి ఉంటుంది. ఆర్థికంగా చెప్పుకోదగిన ఇబ్బందులేవీ ఏర్పడవు. రాజకీయాలు ఆకర్షిస్తాయి.

కర్కాటకం

వివాదాలను ఆదిలోనే పరిష్కరించుకుంటారు. ప్రైవేటు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్స్ వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మెలకువలు పాటిస్తే లాభపడగలుగుతారు.

సింహం

శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. భాషాపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. ఈరాశి స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కన్య

బాధ్యతలు మరింత పెరుగుతాయి. చేపట్టిన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. రావాల్సిన సొమ్ము అందుతుంది. వినోద కార్యక్రమాలకు ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తారు.ప

తుల

చురుగ్గా ఉంటారు. మీస్థాయి గౌరవం పెంపొందుతాయి. కొనుగోల అమ్మకాల్లో మెలకువలు పాటించండి. కీలక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. దైవ దర్శనం చేసుకుంటారు.

వృశ్చికం

ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆదాయ మార్గాలు కలిసివస్తాయి. మీరు శత్రువులు అని భావిస్తున్నవారు నిజమైన శత్రువులు కారన్న నిజాన్ని తెలుసుకుంటారు.

ధనుస్సు

దూర ప్రాంత ప్రయాణాలకు అనుకూలమైన కాలం. కొత్త పరిచయాలు, స్నేహాలు వృద్ధి చెందుతాయి. గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇతరులకు మీ సలహాలు అందిస్తారు.

మకరం

చిన్నపాటి ఒడిదొడుకులు ఏర్పడినప్పటికీ పనులు సజావుగానే సాగుతాయి. చర్చలు మిత్రుల రాక మొదలైన వ్యవహారాలు కాలక్షేపానికి కారణం అవుతాయి. దురభ్యాసాలకు దూరంగా ఉండండి.

కుంభం

స్పర్థలను రూపుమాపుకోవడానికి చేసే ప్రయత్నాలు కలిసివస్తాయి. విద్యార్థులకు శ్రమాధికం మీద ఫలితాలు చేతికందుతాయి. ఆదాయాన్ని మించి ఖర్చులు కలిగి ఉంటారు.

మీనం

నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. ప్రశాంతంగా కాలాన్ని గడపగలుగుతారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Devotional | ఆడవాళ్లు కొబ్బరి కాయ ఎందుకు కొట్టవద్దు?

Black Thread | పిల్లల కాలికి నల్లదారం కడుతున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి.

Shankam | ఇంట్లో శంఖం ఉంచుకోవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News