Friday, April 26, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు (12-12-2022)

Horoscope Today | రాశిఫలాలు (12-12-2022)

Horoscope Today | మేషం

పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సన్నిహితుల నుంచి సాయం అందుకుంటారు. మిత్రులతో ఏర్పడిన విబేధాలను పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపార రంగాల్లో ప్రోత్సహం లభిస్తుంది.

వృషభం

నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. దూర ప్రాంతాల నుంచి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. కీలక విషయాల్లో సొంత నిర్ణయాలు శ్రేయస్కరం.

మిథునం

పనులు నిదానంగా సాగుతాయి. గృహనిర్మాణ ఆలోచనలు కలిసిరావు. బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వివాహ, ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. స్వల్ప ధన లాభ సూచన ఉంది.

కర్కాటకం

కొత్త విషయాలు తెలుస్తాయి. మీలోని ప్రతిభపాటవాలు వెలుగులోకి వస్తాయి. పనులు సాఫీగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వాహన సౌఖ్యం కలదు.

సింహం

పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు.

కన్య

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు.

తుల

నూతన ఉద్యోగప్రాప్తి కలుగుతుంది. సంఘంలో గౌరవం పొందుతారు. వస్తులాభాలు పొందుతారు. కొత్త వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. వాహన సౌఖ్యం కలదు.

వృశ్చికం

రుణాలు తీరి ఊరట చెందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. శ్రమ అధికం. బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు.

ధనుస్సు

శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. పనులు సాఫీగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. సంతానానికి విద్య, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. సోదరుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు.

మకరం

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విద్య, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. వస్తులాభ సూచన ఉంది.

కుంభం

సన్నిహితులను కలిసి ఆనందంగా గడుపుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఆహ్వానాలు అందుకుంటారు.

మీనం

చేపట్టిన పనులు ముందుకు సాగవు. జీవిత భాగస్వామి సలహాలతో నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటి బాధ్యతలు పెరిగినప్పటికీ సమర్థవంతంగా పూర్తి చేస్తారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Vaasthu Tips | కొత్త ఇల్లు కొనేముందు ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి

Vaasthu Tips | ఈ చెట్లు మీ ఇంట్లో ఉంటే ఆర్థికంగా నష్టపోవడం ఖాయం

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News