Friday, April 19, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope today | రాశిఫలాలు ( 07-03-2023 )

Horoscope today | రాశిఫలాలు ( 07-03-2023 )

Horoscope today | మేషం

ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాల్లో హోదాలు లభిస్తాయి.

వృషభం

ముఖ్య నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఏదైనా ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి. వస్తువులు సేకరిస్తారు.

మిథునం

కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో గౌరవం లభిస్తుంది. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగుల్లో చిక్కులు తొలగుతాయి.

కర్కాటకం

ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. వాహనాలు, భూముల కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలకు కొత్త హోదాలు అందుతాయి. వివాహ యత్నాలు సాగిస్తారు. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు.

సింహం

పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

కన్య

బంధువుల్లో ఏర్పడే మాటపట్టింపులు, పరిష్కార దశకు చేరుకుంటాయి. పనుల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యం, వాహనాల విషయాల్లో కాస్త మెలకువ అసవరం. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వస్తు లాభం పొందుతారు.

తుల

కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగపడుతుంది. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. వృత్తి, వ్యాపారాల్లో ఉత్సాహంగా సాగుతాయి. వివాహ యత్నాలు ఫలిస్తాయి.

వృశ్చికం

ఇంట్లో శుభకార్యాలు తలపెడతారు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. వాహనాల, భూముల కొనుగోలులో తొందరపాటు వద్దు. కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. శుభవార్తలు వింటారు.

ధనుస్సు

ఆకస్మిక ప్రయాణాల్లో నూతన మిత్రులు పరిచయం అవుతారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. వివాహ యత్నాలు ఫలిస్తాయి.

మకరం

ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి. వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహం అందుకుంటారు. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ఆహ్వానాలు అందుకుంటారు.

కుంభం

ఇంటాబయటా అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి.

మీనం

మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. శ్రమ అధికంగా ఉంటుంది. భూవివాదాలు తీరి కొంతవరకు లబ్ధి పొందుతారు. క్రయవిక్రయాల్లో స్వల్ప లాభాలుపొందుతారు. సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Devotional | ఆడవాళ్లు కొబ్బరి కాయ ఎందుకు కొట్టవద్దు?

Black Thread | పిల్లల కాలికి నల్లదారం కడుతున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి.

Shankam | ఇంట్లో శంఖం ఉంచుకోవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News