Friday, March 31, 2023
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు (05-02-2023)

Horoscope Today | రాశిఫలాలు (05-02-2023)

Horoscope Today | మేషం

చిన్న చిన్న అవసరాలకు గాను అధికంగా శ్రమించాల్సి రావడం వల్ల ఒత్తిడి అధికంగా ఉంటుంది. మిత్రవర్గంలో కొంతమంది మీతో విభేదిస్తారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.

వృషభం

కుటుంబసభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. మీ పరపతిని ఉపయోగించి అతి ముఖ్యమైన వ్యవహారాలను సానుకూల పరుచుకోగలుగుతారు. మాట మీద నిలబడే వ్యక్తిగా పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు.

మిథునం

రచన వ్యాసాంగాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. హోదాలను పెంచే ఒకాకొక సంస్థలో సభ్యత్వాన్ని తీసుకుంటారు. ట్రాఫిక్ రూల్స్ పాటించడంలో మెలకువలు పాటించండి. వాహన సౌఖ్యం పొందుతారు.

కర్కాటకం

కుటుంబంలో ఇతరుల జోక్యం అప్రశాంత వాతావరణానికి కారణం అవుతుంది. మొహమాటలకు పోయి కొన్ని కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తుంది. చేబదుళ్లు అధికంగా చేస్తారు.

సింహం

ఉన్నతాధికారులకు బహుమతులు అందించడానికి గానూ చిన్నపాటి కొనుగోళ్లు సాగిస్తారు. అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఇష్టం లేకపోయినా కొన్ని కార్యక్రమాలు చేపడతారు.

కన్య

చెవి, ముక్కు, గొంతు సంబంధిత ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. కార్యాలయంలో ఉన్నతాధికారుల మెప్పు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల పరంగా ఆధిక్యత కలిగి ఉంటారు.చెవి, ముక్కు, గొంతు సంబంధిత ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. కార్యాలయంలో ఉన్నతాధికారుల మెప్పు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల పరంగా ఆధిక్యత కలిగి ఉంటారు.

తుల

ఉత్తర ప్రత్యుత్తరాల వల్ల శుభవార్తలు అందుకోగలుగుతారు. సామాజికంగా మీ వ్యక్తిగత హోదాను పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో్ స్వల్పమైన అభివృద్ధి సాధించగలుగుతారు.

వృశ్చికం

జీవిత భాగస్వామితో ఏర్పడిన భేదాభిప్రాయాలు రూపుమాపుకోవడానికి గాను మీరు చేసే ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. దైవచింతన కలిగిన ఉంటారు.

ధనుస్సు

కాంట్రాక్టు దారులకు శ్రమ మీద ఫలితాలు సానుకూల పడతాయి. స్పెక్యులేషన్‌కు దూరంగా ఉండటం చెప్పదగినది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. స్వల్ప ధనలాభ సూచన ఉంది.

మకరం

ఆర్థికంగా చెప్పుకోదగిన ఒడిదుడుకులేవీ ఏర్పడవు. యదార్థవాది లోక విరోధి అన్న నానుడి మీ అనుభవంలోకి వస్తుంది. సామాజిక సేవలో పాల్గొని ఔదార్యం కలిగిన వ్యక్తిగా పేరు తెచ్చుకుంటారు.

కుంభం

అదృష్టానికి దగ్గరగా రోజులు నడుస్తున్నట్లు భావిస్తారు. ఈమెయిల్స్ వంటివి సకాలంలో సరిచూసుకోవడం చెప్పదగినది. రహస్యమైన ఆలోచనలు ప్రణాళికలు ప్రధాన ప్రస్తావన అంశాలు అవుతాయి.

మీనం

ఆర్థికపరమైన పురోగతి బాగుంటుంది. ప్రజా సంబంధాలు పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు సూత్రప్రాయంగా ఉంటాయి. ఉన్నత విద్యాభ్యాసానికి బ్యాంకు రుణాలు మంజూరవుతాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News