Thursday, March 28, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు (02-01-2023 )

Horoscope Today | రాశిఫలాలు (02-01-2023 )

Horoscope Today | మేషం

ధనలాభ సూచన ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రుల రాకపోకలతో ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేసే సూచన ఉంది. సంతాన యోగం కలదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులకు అనుకూలమైన సమయం.

వృషభం

పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం సాధిస్తారు. ఉద్యోగులు అధికారుల మన్నన పొందుతారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. అనవసరపు చర్చలకు దూరంగా ఉండటం మంచిది. కోర్టు కేసుల్లో అనుకూల తీర్పులు వెలువడుతుంది.

మిథునం

శ్రమ పెరిగినా దానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. అనుకోని ఖర్చులు ముందుకొస్తాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. విహారయాత్రలకు వెళ్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకోని ఖర్చులు పెరుగుతాయి.కోర్టు కేసులు పరిష్కారమవుతాయి.

కర్కాటకం

శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. రాబడి పెరుగుతుంది. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది భూలావాదేవీల్లో జాగ్రత్త అవసరం. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. పాత బాకీలు వసూలవుతాయి. చేపట్టిన పనులు నిరాటంకంగా పూర్తి చేస్తారు.

సింహం

కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మీయుల రాకతో ఇంట్లో పండుగ వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పలుకుబడి పెరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

కన్య

దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆత్మీయుల సహకారం పొందుతారు. అదృష్టం కలిసొస్తుంది. పాత బాకీలు వసూలవుతాయి. వ్యవసాయ దారులకు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం ఉంది. బంధువులతో విబేధాలు కలుగుతాయి.

తుల

విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు సాధిస్తారు. స్నేహితులు, బంధువుల సహకారం లభిస్తుంది. విహారయాత్రలకు వెళ్తారు. రాబడి పెరుగుతుంది. వ్యాపారులకు మంచి సమయం. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి.

వృశ్చికం

పాత బాకీలు వసూలవుతాయి. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. పలుకుబడి ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి. భూముల కొనుగోలు ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆరోగ్యంపై దృష్టి సారించండి. ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు.

ధనుస్సు

తలపెట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితులతో పనులు నెరవేరతాయి. విద్యార్థులకు మంచి సమయం. ఉద్యోగులకు పదోన్నతి కలుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

మకరం

కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆరోగ్యంగా ఉంటారు. రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు అధికమవుతాయి. నలుగురికి సాయపడతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు కేసులు నెమ్మదిగా సాగుతాయి.

కుంభం

కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు. స్నేహితులతో పనులు నెరవేరతాయి. పలుకుబడితో పనులు నెరవేరతాయి. వాయిదాలో ఉన్న పనులు పూర్తవుతాయి.

మీనం

ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. పాత బాకీలు వసూలవుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వాహనం కొనుగోలు చేస్తారు. ఆత్మీయులతో మనస్పర్థలు రావచ్చు.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Vasthu Shastra | తులసి కోటను ఇంటికి ఏ దిక్కున ఉంచాలి?

Laxmi Devi | శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చు

Tirumala | ఆరు నెలల పాటు శ్రీవారి దర్శనం నిలిపివేస్తున్నారా? క్లారిటీ ఇచ్చిన టీటీడీ

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News