Saturday, April 20, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశి ఫలాలు ( 09-12-2022 )

Horoscope Today | రాశి ఫలాలు ( 09-12-2022 )

Horoscope Today | మేషరాశి

Horoscope Today | అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.ఆర్థికలావాదేవీలు లాభిస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. షేర్లు, భూక్రయ, విక్రయాల్లో లాభాలు పొందుతారు.

వృషభం

విందు వినోదాలు, శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. ప్రయాణాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. గృహ నిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.కాంట్రాక్టులు లభిస్తాయి.

మిథునం

రుణాలు తీరి ఊరట చెందుతారు. ఎంత శ్రమపడినా ఫలితం కష్టమే. ఆర్థికంగా అంతఅంతగా ఉన్న అవసరానికి డబ్బు అందుతుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు.వస్తు కొనుగోలు చేస్తారు.

కర్కాటకం

కుటుంబ సమస్యలనుంచి బయటపడతారు. షేర్లు, భూక్రయ విక్రయాలతో లాభపడతారు. సంఘంలో గుర్తింపు పెరుగుతుంది.అనుకోని అతిథుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు.

సింహం

భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.పాత మిత్రులను కలుసుకుంటారు. సంతానానికి నూతన ప్రయత్నాలు కలిసివస్తాయి. వాహన యోగం ఉంది.

కన్య

వృత్తి ఉద్యోగాల్లో ఎదురైన ఆటుపోట్లు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. సోదరుల నుంచి శుభ ఆహ్వానం అందుకుంటారు. వాహన యోగ సూచన ఉంది.

Horoscope Today | తుల

బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. సోదరుల నుంచి సహాయసహకారాలు అందుకుంటారు. ఆరోగ్యం పట్ల మెళుకువ అవసరం.

వృశ్చికం

శ్రమ ఫలిస్తుంది. కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కుటుంబసభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. వాహన కొనుగోలు సూచన ఉంది.

ధనుస్సు

నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు. ధన వస్తు లాభాలు పొందుతారు. వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి

మకరం

రుణ బాధల నుంచి విముక్తి పొందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు చేస్తారు.దూర ప్రాంతాల నుంచి వచ్చిన వార్త ఆనందాన్ని కలగజేస్తుంది. పెట్టుబడికి తగిన లాభాలు పొందుతారు.

కుంభం

ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. బంధువుల నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. షేర్లు, భూక్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

Horoscope Today | మీనం

కుటుంబసభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. పనుల్లో విజయం సాధిస్తారు. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతానానికి సాంకేతిక విద్య అవసరం పడుతుంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

Vaasthu Tips | ఈ చెట్లు మీ ఇంట్లో ఉంటే ఆర్థికంగా నష్టపోవడం ఖాయం

Vaasthu Tips | కొత్త ఇల్లు కొనేముందు ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News